సామాన్య మధ్య తరగతి మనిషికి ప్రతి రూపాయి కూడా లెక్కే. సంపాదించే అరాకొర డబ్బులని, ఆచూతూచి ఖర్చు చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ.., కరెంట్ బిల్ విషయంలో మాత్రం మన క్యాలిక్యులేషన్స్ అస్సలు పని చేయవు. నెల అంతా మనం పొదుపుగా పవర్ వాడుకున్నా బిల్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తుంటుంది. దీంతో.., బిల్ కట్టే సమయంలో తల పట్టుకోవడం సామాన్యుడి వంతు అవుతుంది. కానీ.., తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగానే ఇలా పవర్ […]
వ్యాపారం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ…..అది లక్షలతో కూడిన వ్యవహారం. పైగా.., మహిళలు ఇలా వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు. ఇందుకే ఇలాంటి వారంతా ఏవో చిన్న చిన్న జాబ్స్ కి పరిమితం అయిపోతున్నారు. లేదా? వంటింటికి పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది… ఈ పథకంలో ఒక్కో మహిళకి వడ్డీ లేకుండా రూ.3,00,000 లోన్ లభిస్తుంది. దీంతో.., వారు పూర్తిగా […]
ఇది కరోనా సమయం. చాలా మంది తమ ఆరోగ్య కారణాల దృష్టా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతుంటారు. అయితే.., ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆదాయ మార్గం ఎలా అనేది మరో ప్రశ్న. ఇలాంటి వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ బాగా కలసి వచ్చింది. కానీ.., ఇది అందరికీ అందే అవకాశం కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. మరి.. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి […]
మగవాళ్ళు ఎవరైనా తమకి అందమైన అమ్మాయి భార్యగా రావాలి అని కలలు కంటారు. ఆ కలలోనే చాల మంది ఉంటూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. కానీ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ అనే వ్యక్తికి మాత్రం భార్య మరీ అందంగా ఉండటం నచ్చలేదు. దానికి తోడు.., ఆమె ఇంకా అందంగా రెడీ అవ్వడం అస్సలు నచ్చలేదు. దీంతో.., అర్ధాంగిపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. చివరికి ఆ అనుమానం […]
అలనాటి హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ లంగ్స్ ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి అంతా కోలుకున్నారు. కానీ, అప్పటి నుంచి విద్యాసాగర్ ఊపిరితిత్తులు బాగా క్షీణించాయి. అయితే గత కొన్ని వారాల క్రితం […]