SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ashish Nehra And Netizen Fires On Hardik Pandya For Refusing Single

Pandya: హార్దిక్ పాండ్యా చేసిన పనికి ఆశిష్ నెహ్రా ఫైర్.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 10 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pandya: హార్దిక్ పాండ్యా చేసిన పనికి ఆశిష్ నెహ్రా ఫైర్.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా?

సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సఫారీలు బోణీ కొట్టారు. ఐదు టీ20ల సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీిమిండియాపై ఘన విజయం నమోదు చేశారు. 211 భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికా టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఛేజ్ కావడం విశేషం. ఐపీఎల్‌ 2022లో తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. చాలా గ్యాప్ తర్వాత టీమిండియాలో మళ్లీ స్థానం పొందాడు. బౌలింగ్ పరంగా కాస్త నిరాశ పరిచిన పాండ్యా.. బ్యాటింగ్ పరంగా మాత్రం ఎంతగానో ఆకట్టుకున్నాడు. 3 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు.

ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియా, ఆశిష్ నెహ్రా సైతం హార్దిక్ పాండ్యా చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు కాన్ఫిడెన్స్ ఉంటే పర్లేదు కానీ, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆశిష్ నెహ్రా కూడా పాండ్యా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాన్‌ స్ట్రైకింగ్ లో ఉంది నేను కాదు అంటూ ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పాండ్యాపై గుర్రుగా ఉంది.

 Hardik insults Dinesh Karthik

Former India cricketer Ashish Nehra reacts as Hardik Pandya refuses to give a strike to Dinesh Karthik in the last over

📸: BCCI#INDvSA #SAvIND #TeamIndia #IndianCricketTeam #CricketNews #Cricket #AshishNehra #DineshKarthik #HardikPandya pic.twitter.com/tldbLnXQY7

— SportsTiger (@sportstigerapp) June 10, 2022

అసలు ఏంజరిగిందంటే.. ఆఖరి ఓవర్లో తొలి బంతికి పంత్ క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌ బ్యాటింగ్ కి వచ్చాడు. ఓవర్ రెండో బంతిని డీకే డిఫెన్స్ ఆడాడు. ఆ తర్వాతి బంతిని సింగిల్ తీసి హార్దిక్ పాండ్యాకు స్ట్రైకింగ్ ఇచ్చాడు. నెక్ట్స్ బాల్ ని హార్దిక్ పాండ్యా సిక్స్‌ గా మలిచాడు. అయితే ఐదో బంతిని బౌలర్ యార్కర్ వేయగా పాండ్యా స్ట్రైట్ బ్యాట్ మిడ్ వికెట్ డ్రైవ్ ఆడాడు. అయితే సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. ఆఖరి బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Everyone loves Dinesh Karthik except Hardik Pandya.

Hardik Denied a single on second last ball and disrespect DK.#INDvsSA pic.twitter.com/irUU5vgB9I

— Hitman 🚷 (@Hitman_views) June 9, 2022

అవతలి ఎండ్ లో దినేష్ కార్తీక్‌ ఉంటే సింగిల్ తీయడానికి పాండ్యా నిరాకరించడంపై ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హార్దిక్ పాండ్యా సింగిల్ తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే నాన్‌ స్ట్రైకింగ్ లో ఉంది నేను కాదు.. దినేష్ కార్తీక్’ అంటూ దినేష్ కార్తీక్ లాంటి సీనియర్, స్ట్రాంగ్ ప్లేయర్ అదర్ ఎండ్ లో ఉన్నప్పుడు సింగిల్ తీసుకోవా అని చురకలు అంటించాడు.

Didnt like the way Hardik Pandya denied strike to Dinesh Karthik..Com’on man he isnt a bowler..Probably he is one of best and most experienced finisher…

— Jasly (@Jasly_forever18) June 9, 2022

సోషల్ మీడియా సైతం.. హార్దిక్ పాండ్యా చేసిన పనికి గుర్రుగా ఉంది. పాండ్యా నీకంటే దినేష్ కార్తీక్ ఎంతో టాలెంటెడ్, సీనియర్, మంచి హిట్టర్ అది గుర్తుపెట్టుకో అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోసారి హార్దిక్ పాండ్యా తన ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడంటూ మరికొంత కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సింగిల్ తీసుకోకుండా దినేష్ ను అవమానించాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Hardik Pandya really have an bad attitude when that 19.5 over why he not take single when Dinesh Karthik on another side 🤬 #INDvSA

— I’m Gyanesh (@imreal_Ganesh77) June 9, 2022

I Don’t like the way Hardik Pandya
Showing Attitude To Dinesh Karthik
He isn’t a Tailender,he is world class Finisher,And more then 10 Year senior then you
What Are You doing men @hardikpandya7 and you also
Chanting on shami
player ,but respect seniors

— Bharath GS (@bharathgs1992) June 9, 2022

Hardik Pandya may have won IPL 2022. That does not mean he can do anything. Bowled a mediocre over. Denied Dinesh Karthik strike and wasted last two balls in a flat track. India does not require such players. Let them play for Gujarat Titans #DineshKarthik #HardikPandya

— creativewrites (@Suresh16654405) June 9, 2022

Bad attitude by Hardik pandya for not giving strike to Dinesh karthik, doesn’t know how to respect senior.

Lol hitting on flat decks of 55m shorter long on boundary and consider himself oversmart, dream for him to finish game like Dinesh Karthik did in Nidhas trophy.#INDvsSA pic.twitter.com/qZbaGRu2V6

— Mr_feiz_17 (@Apka_Apna_JEEJU) June 9, 2022

Bad attitude by Hardik pandya for not giving strike to Dinesh karthik, doesn’t know how to respect senior.

Lol hitting on flat decks of 55m shorter long on boundary and consider himself oversmart, dream for him to finish game like DineshKarthik did in Nidhas trophy.#INDvsSA

— Johns. (@CricCrazyJ0hns) June 9, 2022

Hardik Pandya denying Dinesh Karthik the strike on the last ball as if DK is a tailender…. 😭😭😭😭#bcci #INDvsSA #INDvSA #SAvsIND #TeamIndia #DK was literally like – pic.twitter.com/z18qYRwV67

— Maddy (@EvilRashford) June 9, 2022

  • ఇదీ చదవండి: టీ20 సిరీస్ లో కరోనా కలకలం.. స్టార్ ప్లేయర్‌కి పాజిటివ్!
  • ఇదీ చదవండి: కెఎల్ రాహుల్‌కి నిజంగా గాయమైందా? సిరీస్‌ ఆరంభానికి ముందు రోజు ఏం జరిగింది?
  • ఇదీ చదవండి: వారందరికన్నా సంజూ శాంసన్ బెస్ట్! సెలక్టర్స్ కి రవిశాస్త్రి సలహా!

Tags :

  • Ashish Nehra
  • Dinesh Karthik
  • Hardik Pandya
  • Ind vs SA
  • Team India
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam