క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 1,01,566 మంది […]
నాణ్యమైన క్రికెటర్లకు భారత్ లో కొదవలేదు. ఇది అన్ని దేశాల క్రికెటర్లు చెపుతున్న మాటే. కాకుంటే.. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. ‘విరాట్ కోహ్లీ100 సెంచరీలు సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని’ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయాబ్ అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు.. ‘క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది సూర్య కుమార్ యాదవంటూ..’ ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్.. క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది వీరిద్దరూ కాదంటూ.. […]
ఉమ్రాన్ మాలిక్.. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో బాగా వినిపించిన పేరు ఇది. ఏ మాజీ ప్లేయర్ నోటి వెంట విన్నా ఉమ్రాన్ గురించే చర్చ. గంటకు 150 కీ.మీ వేగంతో బంతులు వేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన తీరే.. అందుకు నిదర్శనం. ఈ ఏడాది సన్ రైజర్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. అంతర్జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయేలా ఉంది. తన పేస్ […]
ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో గంటకు 150 కీ.మీ.పైగా వేగంతో బంతులేస్తూ ప్రత్యర్తి బ్యాటర్లను దడదడలాడించిన సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాళ్లు సైతం.. ఉమ్రాన్ వేసే స్పీడ్ కు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు. ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శనతో ఉమ్రాన్ ఒక్కసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఎంపికైన ఉమ్రాన్ […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గురుంచి సంగతి తెలిసిందే. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఒక జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టుగా విఫలమైనా.. ఒకరిద్దరు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అందులో సూర్యకుమార్ యాదవ్ ఒకరైతే.. మరొకరు తెలుగుతేజం తిలక్ వర్మ. […]
హార్దిక్ పాండ్యా.. ఆరు నెలల పాటు టీమిండియాకి, క్రికెట్ దూరంగా గడినా కూడా పునరాగమంలోనే గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ 2022 ట్రోఫీ అందించాడు. కెప్టెన్ ఎలాంటి అనుభవం లేకుండానే.. టైటిల్ కొట్టి ఔరా అనిపించాడు. వెన్నెముకకు సర్జరీ చేయించుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అతనిపై వచ్చిన విమర్శలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హార్దిక్ పాండ్యా స్పందించాడు. నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నాకు […]
ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఈ సన్‌రైజర్స్ యువ పేసర్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అద్భుత ప్రదర్శన అని ఒకరు, ఆ స్పీడ్ చూస్తుంటే మాజీ క్రికెటర్లు గుర్తొస్తున్నారని మరొకరు, టీమిండియాకు గొప్ప స్పీడ్ బౌలర్ దొరికాడని మరికొందరు.. ఇలా విదేశీ క్రికెటర్లు సైతం ఈ యువ క్రికెటర్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఉమ్రాన్ గంటకు 150 కి.మీ. వేగంతో బంతులు వేస్తూ బ్యాటర్ల […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గంటకు 150 కీ.మీ. పైగా వేగంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను దడదడలాడించాడు. పరుగులిచ్చినప్పటికీ.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మొత్తానికి తన ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లో తనకు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఉమ్రాన్ బౌలింగ్ శైలిని పలువురు […]
ఐపీఎల్ 2022 ఫీవర్ ముగిసిందో లేదో.. టీమిండియా జూన్ 9న సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో తలపడబోతోంది. ప్రస్తుతానికి అంతా ఐపీఎల్ గురించి మర్చిపోయిన సమయంలో.. మరోసారి ఐపీఎల్ 2022 సీజన్ వార్తల్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్- హర్షల్ పటేల్ మధ్య చిన్నపాటి గొడవ జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అంటూ కొన్నిరోజులు చర్చోపచర్చలు కూడా […]
క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్‘ కి పరిచయం అనవసరం. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించి కూడా అందరికి తెలిసిందే. ఈ కుర్రాడు ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ ఆడితే చూడాలని అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అది అభిమానులకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఐపీఎల్-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్.. అర్జున్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ.., సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితంచేసింది. పోనీ, ఈ సారైనా తీరు మారుతుందా అంటే.. లేదు.. మళ్లీ […]