మన దేశంలో క్రికెట్ అంటే గేమ్ మాత్రమే కాదు అదో ఎమోషన్. క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఆటగాళ్లు కూడా ప్రతిరోజూ టీమిండియాని గెలిపించాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగానూ స్థిరపడతారు. ఇక ఐపీఎల్ మొదలైన చిన్న చిన్న క్రికెటర్ల టాలెంట్ ని బయటపెట్టుకున్నారు. అలానే కోట్ల ఆస్తిని సంపాదించారు. అలాంటివారిలో హార్దిక్ పాండ్య, బుమ్రా ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ కూడా […]
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా తడబడుతోంది. తొలి టీ20లో స్వల్ప తేడాతో గెలిచిన భారత్.. రెండో టీ20లో పోరాడి ఓడిపోయింది. పూణే వేదికగా హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. కానీ చివరల్లో తడబడటంతో 207 భారీ లక్ష్య ఛేదనలో 16 పరుగులు దూరంలో ఆగిపోయారు. టీమిండియా బ్యాట్స్ మెన్ లలో మిస్టర్ టీమిండియా 360 సూర్య కుమార్ యాదవ్ మరో సారి తన మార్క్ గేమ్ […]
IPL పుణ్యమాని టీమిండియాలోకి ఎంతో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు వస్తున్నారు. భారత్ లో ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయటానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కొంత మంది సీనియర్ ప్లేయర్స్ మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నారు. దానికి కారణం వయసు మీద పడటంతో.. అద్బుతమైన ఆటగాళ్ళు అయినప్పటికీ వారిని ఐపీఎల్ మెగావేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత […]
టీమిండియా వికెట్ కీపర్ అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ పేరే. కెప్టెన్ గా సరికొత్త రికార్డ్స్ ఎలా క్రియేట్ చేశాడో.. కీపర్ గా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టాడు. ఇక ప్రస్తుతం పంత్ కీపర్ గా ఉన్నాడు గానీ ధోనీ స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. గత కొన్నాళ్ల నుంచైతే బ్యాటర్ గా ఓ మాదిరిగా మాత్రమే ఫెర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి […]
”బంగ్లాతో జరిగే టెస్ట్ సిరీస్ లో టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తారు. వేగంగా పరుగులు ఎలా చేయాలో చూపిస్తాం” వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా తాత్కాళిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తిక్. కేఎల్ రాహుల్ వ్యాఖ్యలను నేను ఏకీభవించడం లేదని డీకే తెలిపాడు. అదీ కాక బంగ్లాదేశ్ పిచ్ లపై ఇంగ్లాండ్ టీమ్ ఆడినట్లు […]
ఏ రంగంలో అయినా తండ్రులు ఉన్నత స్థాయికి చేరుకుంటే.. వారి పిల్లలు సైతం అదే రంగంలో కెరీర్ మొదలుపెడితే.. వారిపై కూడా భారీగా అంచనాలు ఉంటాయి. తండ్రులు సాధించిన ఘనత వారిపై ఒత్తిడి పెంచుతుంది. కొంతమంది ఆ ఒత్తిడికి చిత్తయితే మరికొంతమంది తండ్రి తగ్గ తనయుడు, తండ్రి మించిన కొడుకు అంటూ పేరు తెచ్చుకుంటారు. తాజాగా.. దిగ్గజ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే […]
బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చెందింది. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటర్లు సమష్టిగా విఫలం కావడంతో భారత జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది. అద్బుతంగా బౌలింగ్ చేసిన బంగ్లా బౌలర్లు టీమిండియా టాపార్డర్ ను త్వరగా పెవిలియన్ కు పంపి మ్యాచ్ పై పట్టు సాధించారు. అయితే చివర్లో టీమిండియా చెత్త ఫీల్డింగే కొంప […]
గత కొన్ని నెలలుగా టీమిండియా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మేజర్ టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో ఘోర పరాభవంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక జట్టు సెలెక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడ్డారు క్రీడా దిగ్గజాలు. వరుసగా విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. నైపుణ్యం గల ఆటగాళ్లను పక్కన పెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరికొన్ని నెలల్లోనే ప్రపంచ కప్ జరగనుండటంతో.. జట్టు కూర్పుపై […]
టీమిండియా 2023 వరల్డ్ కప్ ధ్యేయంగా కసరత్తులు మెుదలు పెట్టింది. అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని కూడా నియమించడానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. అయితే 2023 లో జరిగే వరల్డ్ కప్ లో అతడికి మాత్రం కచ్చితంగా చోటు లభిస్తుందని జోష్యం చెబుతున్నాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్. అతడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తే టీమ్ లో గ్యారంటీగా స్థానం లభిస్తుంది అందులో […]
భారీ అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపికైన వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పైగా టోర్నీ మధ్యలో గాయపడటం కూడా డీకే బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అయితే.. వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు వెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ […]