ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.
గతేడాది గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య.. తొలి ప్రయత్నంలోనే జట్టుని విజేతగా నిలిపాడు. ఇక ఈ సీజన్ జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కెప్టెన్ గా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
తుది మెట్టు మీద బోల్తా పడితే ఎవరికైనా బాధే. ఇక గెలుస్తామన్న మ్యాచ్ లో ఓడిపోతే ఆ కెప్టెన్ బాధ వర్ణనాతీరం. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. సొంత గడ్డపై తమ జట్టుకి మరోసారి టైటిల్ అందించాలనుకున్నా సాధ్యపడలేదు. దీంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు పాండ్య.
ఐపీఎల్-2023 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే జట్టేదే తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-2తో సీఎస్కే ప్రత్యర్థి ఎవరో తెలిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఈ ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్ధానికి తెరదీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని తనకు ఒక అన్నయ్య, మిత్రుడి లాంటి వాడని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అతడ్ని దూరం నుంచి గమనిస్తూ తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.
ఐపీఎల్ అంటే వినోదాన్ని పంచడమే కాదు, ప్రజలకు సందేశాత్మక బోధనలు కూడా పంచగలదు. గతంలో పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసం బెంగళూరు జట్టు గ్రీన్ జెర్సీ ధరిస్తే, గుజరాత్ టైటాన్స్ అలాంటి మరొక గొప్ప సందేశాన్ని ప్రజలకు పంచేందుకు లావెండర్ కలర్ జెరూసెయ్తో బరిలోకి దిగింది.
క్రికెట్లో బౌలర్లు అన్నాక వికెట్లు తీయడమే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కు బలవ్వాల్సి వస్తుంది. అయితే అందులో నుంచి బయటపడటం అంత సులువు కాదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
కెప్టెన్సీలో ధోనీ మార్క్ వేరే లెవల్. అలాంటిది ఇప్పుడు ఏకంగా మహీనే ఓ విషయంలో హార్దిక్ పాండ్య దాటేశాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏంటి విషయం?