టీమిండియా రెండు సార్లు విశ్వ విజేతగా నిలవడంతో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. అయితే ఈ మాజీ స్టార్ ఆల్ రౌండర్ మాత్రం భారత్ వరల్డ్ కప్ గెలవదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
హార్దిక్ పాండ్యాపై నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే చేసిన తప్పులు చాలవన్నట్టు.. నిన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో మరో తప్పు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో హార్దిక్ నువ్వు మారవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా.. టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. అయితే హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాల వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ పోయిందని మీకు తెలుసా?
వెస్టిండీస్ పర్యటనలో బ్యాట్తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ.. టూర్లో తన పని ముగియడంతో స్వదేశానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలా కమర్షియల్ ఫ్లయిట్లో కాకుండా కోహ్లీ భారత్కు ఎలా వచ్చాడంటే..
గతంలో ఎందరో ఆటగాళ్లు.. బ్యాటింగ్ ఆర్డర్లో తమ స్థానం మారిన తర్వాత అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. అయితే తాజాగా ఓ ఆటగాడు మాత్రం తనకిష్టిమైన స్థానం నుంచి మారగానే అసలు బ్యాటింగే రానట్లు.. అనామక బౌలర్ల చేతిలో ఔటవుతున్నాడు.