క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. అయితే ఒక రికార్డు మాత్రం అది కీర్తి కంటే.. ఆటలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఆటకే అందం తెచ్చిన ఆ రికార్డుకి నేటితో 13 ఏళ్లు నిండాయి.
టీమిండియాలో బాగా అల్లరి చేసే క్రికెటర్ ఎవరు? అనగానే చాలామంది చెప్పే పేరు యుజ్వేంద్ర చాహల్. పంత్ కూడా అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడు గానీ చాహల్ అంతయితే కాదు. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన చాహల్.. మ్యాచ్ లాడే అవకాశం రాకపోవడంతో.. బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆసీస్ లో ఉన్న పిచ్ లన్నీ పేస్, బౌన్స్ పిచ్ లు కావడంతో.. మనోడికి ఆడే ఛాన్స్ దక్కలేదు. ఇక బౌండరీ లైన్ దగ్గర ఐకానిక్ పోజులిస్తూ […]
ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడోదైన చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ టీమ్‌ను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. తిరిగి పుంజుకుని చివరి రెండో మ్యాచ్‌లను గెలిచి భారత్ ఈ వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఒక టీమ్ ఆస్ట్రేలియా వెళ్లగా.. కుర్రాళ్లతో కలిసి సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ అద్భుతాలు చేస్తున్నాడు. […]
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దాంతో సౌతాఫ్రికా బ్యాటర్లు అందరు పేకమేడలా కుప్పకూలారు. టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మణికట్టుతో మాయచేశాడు. దాంతో 99 పరుగులకే ప్రోటీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. దాంతో ఓ చెత్త రికార్డును సైతం తన ఖాతాలో జమచేసుకుంది. దక్షణాఫ్రికా […]
టీమిండియా క్రికెట్ లో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకి కొదవ లేదు. కానీ వారికి సరైన అవకాశాలు రావడంలేదు. దానికి కారణం జట్టులోని అందరు నైపుణ్యం గల ఆటగాళ్లే కావడం. దీంతో ఎవరిని సెలక్ట్ చేయాలో సెలక్టర్లకు అంతుపట్టడం లేదు. ఈ క్రమంలోనే ఓ యువ ఆటగాడు టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో అతడికి అతడే సాటి.. ఇక అతడు సిక్స్ లు కొడితే.. ఇలా కూడ సిక్స్ లు కొడతారా […]
క్రికెటర్లు, అథ్లెట్స్ అన్నాక అమ్మాయిల ఫాలోయింగ్ చాలా నేచురల్. అందులో కుర్రాళ్లకు అయితే తగ్గేదే లే అన్నట్లు సోషల్ మీడియాలో ఏదో ఓ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లకు పెళ్లి అయిపోయింది. సో వాళ్ల గురించి పెద్దగా న్యూస్ ఏముండదు. ఇక పంత్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చాలావరకు క్రికెట్ అభిమానులకు తెలుసు. మరో కుర్రాడు ఇషాన్ కిషన్ కి గ్లామరస్ గర్ల్ ఫ్రెండ్ […]
చాలామందిలానే ఆ కుర్రాడు కూడా ఇంజినీరింగ్ లో ఫెయిలయ్యాడు. ఏకంగా పదుల సంఖ్యలో బ్యాక్ లాగ్స్. దీంతో చదువుకు ఫుల్ స్టాప్. ఇక ఆ కుర్రాడు సడన్ గా చదువు ఆపేసరికి.. తండ్రి తెగ కంగారు పడ్డాడు. వార్నింగ్ ఇచ్చాడు. అలా జరగకపోతే ఇంటికి రావొద్దని తెగేసి చెప్పాడు. ఇలా ఓ సినిమాకు కావాల్సిన స్టోరీ అంతా ఈ కుర్రాడి లైఫ్ లో ఉంది. అలాంటి ఆ అబ్బాయి ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున ఆకట్టుకునే ప్రదర్శన […]
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచేందుకు టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. అక్కడి లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా మొదలెట్టింది. కానీ.. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోవడం టీమిండియాకు పెద్దదెబ్బే. వెన్నుగాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా దూరమైనా.. అతని స్థానంలో మరో పేసర్‌ను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ టీమ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న మరో స్టార్ […]
మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమితో డీలా పడ్డ టీమిండియా మళ్లీ పుంజుకుంది. భారీ స్కోర్ ముందున్నా.. యువ ఆటగాళ్లు శ్రేయస్-ఇషాన్ జోడి భారత్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించింది. ఒకరు మాస్ ఇన్నింగ్స్‌తో మెరిపిస్తే.. మరొకరు క్లాస్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కారు. వెరసి.. టీమిండియాను ఈ సిరీస్‌లో నిలబెట్టారు. సౌతాఫ్రికాతో ఆదివారం రాంజీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఢిల్లీలో […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్‌కొచ్చిన ఫ్రస్టేషన్ సౌతాఫ్రికాకు ఉచితంగా 4 పరుగులను అదనంగా ఇచ్చింది. ఎలా వచ్చినా పరుగులు పరుగులే అన్నట్లు ఏమాత్రం మొహమాటం లేకుండా సౌతాఫ్రికా ఆ ‘ప్రస్టేటేడ్ రన్స్’ను తీసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేడని.. అతను ఉండిఉంటే కచ్చితంగా సిరాజ్ పని అయ్యేదని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో సరిపోయింది కానీ.. […]