SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » No One Can Hit Sixes Like Me Ishan Kishan Says That Hitting Sixes Is His Strength

Ishan Kishan: సిక్స్ లు కొట్టే దమ్మున్నప్పుడు.. సింగిల్స్ ఎందుకు?: ఇషాన్ కిషన్

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 11 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ishan Kishan: సిక్స్ లు కొట్టే దమ్మున్నప్పుడు.. సింగిల్స్ ఎందుకు?: ఇషాన్ కిషన్

టీమిండియా క్రికెట్ లో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకి కొదవ లేదు. కానీ వారికి సరైన అవకాశాలు రావడంలేదు. దానికి కారణం జట్టులోని అందరు నైపుణ్యం గల ఆటగాళ్లే కావడం. దీంతో ఎవరిని సెలక్ట్ చేయాలో సెలక్టర్లకు అంతుపట్టడం లేదు. ఈ క్రమంలోనే ఓ యువ ఆటగాడు టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ షాట్లు కొట్టడంలో అతడికి అతడే సాటి.. ఇక అతడు సిక్స్ లు కొడితే.. ఇలా కూడ సిక్స్ లు కొడతారా అని ఆశ్చర్యపోతూంటారు. అతడెవరో కాదు గతంలో ఐపీఎల్ లో అత్యంత భారీ ధరకు అమ్ముడై రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్. ఇషాన్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ప్రత్యర్థి పై సిక్స్ ర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ అనంతరం తన సిక్సర్ల సీక్రెట్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇషాన్ కిషన్.. ఐపీఎల్ ద్వారా భారీ షాట్లు కొట్టగల ఆటగాడిగా పేరొందాడు. ఇక ముంబాయి ఇండియన్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి ఒక్క సారిగ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. దాంతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తాజాగా జరుగుతున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో అతడికి స్థానం లభించింది. మెుదటి వన్డేలో ఎక్కువ బాల్స్ లో తక్కువ రన్స్ చేశాడని నెటిజన్స్ విమర్శించారు. వారి విమర్శలకు రెండో వన్డేలోనే తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి.. కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..”నాకు సిక్స్ లు కొట్టడం వెన్నతో పెట్టిన విద్య.. చిన్నప్పటి నుంచి నాకు భారీ షాట్లు ఆడటమే ఇష్టం . అలాంటప్పుడు నేను సింగిల్స్ ఎందుకు తియ్యాలి? అని అన్నాడు.

ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్.. సింగిల్స్ తీస్తూ.. సెంచరీ పూర్తి చేయోచ్చు కదా? అని ప్రశ్నించగా..”చాలా మంది ఆటగాళ్లు ఇదే చేస్తారు. కానీ నేను అలా కాదు. నా స్ట్రెంత్ సిక్సర్లు బాదడం.. ఇది నాకు చాలా ఈజీ పని, అందుకే నేను నా పద్దతినే ఫాలో అవుతా. నాకు సిక్స్ లు కొట్టే దమ్మున్నప్పుడు.. ఇక సింగిల్స్ తీయడం ఎందుకు? అయితే ఇది ప్రతీ సారి వర్కౌట్ కాదు సుమీ అని అన్నాడు. ఇక తన సెంచరీ మిస్ గురించి వివరిస్తూ.. నేను శతకం కోసం చూస్తూ.. ఉంటే జట్టుకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. అలాగే మ్యాచ్ చూసే ప్రేక్షకులను కూడా నేను మోసం చేసిన వాడిని అవుతాను. నేను పరిస్థితికి తగ్గట్లుగానే ఆడతాను, దేశం తరపున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత రికార్డులను నేను పట్టించుకోనని ఇషాన్ కిషన్ తెలిపాడు. ఈ క్రమంలోనే బీ టీమ్ అంటూ వస్తున్న విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మమ్మల్ని బీ టీమ్ గా పిలవడం నాకు నచ్చదు. ఆటను బట్టే ఆటగాళ్లు ఉంటారు అంతేగానీ బీ, ఏలు అనే పేర్లను మేం పట్టించుకోం. ఈ మ్యాచ్ లో మేం సమష్టిగా ఆడి రాణించాం” అంటూ పేర్కొన్నాడు.


  • ఇదీ చదవండి: పుట్టినరోజు నాడు కొడుకుని తల్చుకుంటూ.. హార్దిక్‌ పాండ్యా ఎమోషనల్‌
  • ఇదీ చదవండి: Childhood pic: ఈ ఫొటోలో టీమిండియా స్టార్ క్రికెటర్స్ ఇద్దరున్నారు.. ఎవరో గుర్తుపట్టారా?

Tags :

  • Cricket News
  • Ind vs SA
  • Ishan Kishan
  • press meet
  • Shreyas iyer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam