ఈ ఫొటోలో కనిపిస్తున్న పాల బుగ్గల పసివాడిని గుర్తు పట్టారా? చేతిలో ట్రోఫీ, ముఖంపై చిరునవ్వు, కళ్లలో తేజస్సుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు మరెవరో కాదు! మహేంద్రసింగ్ ధోనీ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్న భారత ఆటగాడే!
అంతర్జాతీయ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాష్ట్రం నుంచే వచ్చిన నయా డైనమైట్ ఇషాన్ కిషన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు తిరగ రాశాడు.
మొన్నటివరకు బజ్ బాల్ గేమ్ అంటే ఇంగ్లాండ్ కి మాత్రమే సాధ్యం అనుకున్నారంతా. అయితే టీమిండియా మాత్రం కేవలం 24 ఓవర్లలో 184 చేసి రెండో ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి అసలైన బజ్ బాల్ మజా చూపించింది.
ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీ ఓ కారణం అయ్యుండొచ్చు. కానీ దీనికంటే పెద్ద సమస్య ముంబయికి నిన్నటి మ్యాచ్ లో ఎదురైంది. ఊహించని ఆ ప్రాబ్లమ్ వల్లే గెలిచే మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. ఇంతకీ ఏంటి సంగతి?
టెస్టుల్లో బ్యాట్స్‌మన్ రాణించాలంటే ఓపికతో బ్యాటింగ్ చేయాలి. గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోవాలి. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఒక్కో రన్ చేస్తూ భాగస్వామ్యాలు నెలకొల్పాలి. దీనికి ఎంతో ప్రతిభ, అనుభవం అవసరం.
ఐపీఎల్ లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచులో స్టార్ బ్యాటర్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అనే అనుమానం అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ప్లేస్ లో ఎవరు ఆడబోతున్నారో చెప్పేసింది.