SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Yuvraj Concerned Ahead Of World Cup

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా రెండు సార్లు విశ్వ విజేతగా నిలవడంతో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. అయితే ఈ మాజీ స్టార్ ఆల్ రౌండర్ మాత్రం భారత్ వరల్డ్ కప్ గెలవదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Thu - 10 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

వన్డే వరల్డ్ కప్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు నెలలు సమయం మాత్రమే మిగిలి ఉంది. దాదాపు పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయిలో భారత్ వేదికగా వరల్డ్ కప్ నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ నవంబర్ 19 న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. దీంతో ఎక్స్ పర్ట్స్, క్రికెట్ లెజెండ్స్ భారత్ ని టైటిల్ ఫేవరేట్ గా భావిస్తుంటే టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం భారత్ వరల్డ్ కప్ గెలవదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

టీమిండియా రెండు సార్లు విశ్వ విజేతగా నిలవడంతో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. 2007 టీ20 ప్రపంచకప్ లో తన విధ్వంసక బ్యాటింగ్ తో తొలి సారే టీమ్ఇండియా విశ్వ విజేతగా నిలువడం లో కీలక పాత్ర పోషించిన యువారజ్.. 2011 వన్డే వరల్డ్ కప్ లో జట్టు విజయానికి తన రక్తాన్ని ధారపోశాడనే విషయం తెలిసిందే. క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నా.. ఏమాత్రం వెరువకుండా.. అటు బ్యాట్ తో ఇటు బంతితో సత్తాచాటి.. జట్టు రెండో సారి టైటిల్ జగజ్జేతగా నిలవడంలో ప్రధాన పాత్ర వహించాడు. అయితే ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా లోపాలను ఎత్తి చూపాడు. జట్టులో చాలా బలహీనతలు ఉన్నాయని.. ఈ జట్టుతో వరల్డ్ గెలవదని ముందుగానే జోస్యం చెప్పాడు.

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ” ప్రపంచ కప్ గెలిచేందుకు కావాల్సిన అర్హతలు విభారత జట్టులో లేవు. జట్టులో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ మరింత బలహీనంగా కనిపిస్తుంది.కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. వారి స్థానాలను సరైన ఆటగాళ్లతో భర్తీ చేయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవు. కీలక మ్యాచుల్లో ప్రయోగాలు చేయడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. మిడిల్ ఆర్డర్ లో ఆడాలంటే చాలా స్కిల్ కావాలి. ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. భారత పౌరుడిగా ప్రపంచ కప్ గెలుస్తుందని చెప్పి నేను దేశభక్తిని చాటుకోవచ్చు. కానీ సరైన ప్లేయర్లతో పాటు మేనేజ్‌మెంట్ లేనప్పుడు ప్రపంచకప్ గెలుస్తామని ఎలా చెప్పగలం?’అని యువరాజ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి యువీ ఇండియా వరల్డ్ కప్ గెలవదు అని చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

 

Tags :

  • 2023 ODI World Cup
  • Cricket News
  • Team India
  • Yuvraj Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam