సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీమిండియాలో స్థానం సంపాదించి తొలి సిరీస్ లోనే సత్తా చాటాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయాలని కొంతమంది మాజీలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మాజీ కోచ్ సబా కరీం తిలక్ వర్మని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయొద్దంటున్నాడు.
టీమిండియా రెండు సార్లు విశ్వ విజేతగా నిలవడంతో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. అయితే ఈ మాజీ స్టార్ ఆల్ రౌండర్ మాత్రం భారత్ వరల్డ్ కప్ గెలవదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
టీమిండియాలో కొంతమంది టాలెంటడ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ఒక ప్లేయర్ విషయంలో గంగూలీ..బీసీసీఐ మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.
21 ఏళ్ల కుర్రాడు యశస్వి జైస్వాల్ కేక పుట్టించే బ్యాటింగ్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏకంగా కింగ్ కోహ్లీకే టెండర్ పెట్టేలా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. తేదీలు, మ్యాచుల షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనూ కొన్ని మ్యాచులు జరగనుండటం ఫ్యాన్స్ కి తెగ కిక్కిస్తోంది.
ప్రస్తుతం టీమిండియా మంచి జోరుమీదుంది. వరుసగా సిరీస్ ల మీద సిరీస్ లు కైవసం చేసుకుంటూ.. దూసుకెళ్తొంది. వచ్చే వరల్డ్ కప్ కొట్టడమే ధ్యేయంగా టీమిండియా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లను నెగ్గి.. వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. వన్డే వరల్డ్ […]
టీమిండియా గురించి చెప్పమంటే అందరూ ఆహా ఓహో అని అంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్స్, బౌలర్లు మన జట్టులో ఉన్నారు. అయితే ఐసీసీ కప్ అందుకుని మాత్రం దాదాపు పదేళ్లు అయిపోతుంది. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు జస్ట్ ఆరేళ్ల వ్యవధిలో మూడు ఐసీసీ ట్రోఫీలు.. మనం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ లిస్టులో టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. 2013 తర్వాత నుంచి […]
తాజాగా న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్వదేశంలో వరుస సిరీస్ లు నెగ్గుతూ అభిమానుల్లో జోష్ పెంచారు. తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న తీరు జట్టుపై అంచనాలను పెంచేస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా అత్యుత్తమ ఫామ్ కనబరుస్తోంది. వన్డేల్లో ఈ వరుస విజయాలు రాబోయే వన్డే వరల్డ్ కప్ పై ఆశలను పెంచుతున్నాయి. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ వరల్డ్ కప్ ని టీమిండియా గెలుస్తుందనడంలో సందేహం లేదు. […]
2022, టీమిండియాకు చాలా భారంగా గడిచింది. కెప్టెన్ల మార్పుతో పాటు చాలా పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని గానీ సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఛాన్సుంది. అందులో భాగంగానే ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయి. నేటి(జనవరి 3) నుంచి శ్రీలంకతో జరగబోయే టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తారు. ఇక త్వరలో కెప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా హార్దిక్ కే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఇంకా తేలకముందు కోచ్ […]