టీ20 ప్రపంచ కప్ మాదేనంటూ అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టిన రోహిత్ సేన ఎంతటి పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. పడుతూ.. లేస్తూ.. సెమీస్ కు చేరిన టీమిండియా.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో 10 వికెట్ల తేడాతో అవమానకర రీతిలో ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి భారత జట్టు ఆటతీరుపై, కెప్టెన్సీపై, కోచ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌లో […]
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, బౌలర్లపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చెత్త బ్యాటింగ్, బౌలింగ్‌తో కొంపముంచాని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. దాని కోసం అవసరమైతే కోచ్, కెప్టెన్‌ను సైతం మార్చాలని సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా […]
భారత మూలాలున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 200 సంవత్సరాల పాటు ఏకధాటిగా మనల్ని పాలించిన దేశానికి నేడు.. భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం పట్ల భారతీయుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా.. జీవితం అంటేనే ఇది.. ఊహించని అద్భుతాలు అనేకం చోటు చేసుకుంటాయి అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇక రిషి సునాక్ బ్రిటన్ […]
టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. నెహ్రా ఏంటి యూకే పీఎం ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది నిజమే.. సెహ్వాగ్ అలా ట్వీట్ చేసింది ఒక పాకిస్థాన్ కామెంటేటర్‌కు కౌంటర్‌గా. ప్రస్తుతం ఆ పాక్ కామెంటేటర్ చేసిన ట్వీట్, దానికి సెహ్వాగ్ ఇచ్చిన కౌంటర్ ట్విట్టర్‌ను ఒక ఊపుఊపేసుంది. అసలు ట్విట్టర్‌లో అకౌంట్ కూడా […]
టీమిండియా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో ఒక టెస్టు సహా మొత్తం 7 మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఐర్లాండ్ తో రెండు టీ20ల్లో హార్దిక్ పాండ్యా సేన తలపడనుంది. అయితే ప్రస్తుతం అన్ని జట్లు ఇంతలా బిజీగా గడపడానికి.. అంతలా శిక్షణ తీసుకోవడానికి ఒకటే కారణం. ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్-2022 కోసమే. అందుకే టీమిండియా సహా అన్ని జట్లు ఈ గ్యాప్ లో వీలైనన్ని […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సఫారీలు బోణీ కొట్టారు. ఐదు టీ20ల సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీిమిండియాపై ఘన విజయం నమోదు చేశారు. 211 భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికా టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఛేజ్ కావడం విశేషం. ఐపీఎల్ 2022లో తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. చాలా గ్యాప్ తర్వాత […]
యుజ్వేంద్ర చాహల్.. ఐపీఎల్ 2022 సీజన్లో అత్యధిక వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అంతేకాకుండా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాలో మెరవనున్నాడు. జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో కీలక బౌలర్ గా మారే అవకాశం కడా లేకపోలేదు. ప్రస్తుతం చాహల్- గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా వాళిద్దరూ తాగి […]
ఐపీఎల్ 2022తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్‌లో కూడా అదరగొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేరింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రాజస్థాన్‌ను క్వాలిఫైయర్ 1లో మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ సక్సెస్ గురించి ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడానికి గల […]
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ సారి విమర్శతో పాటు ఒక సలహా కూడా వచ్చింది. అది కూడా టీమిండియా మాజీ క్రికెటర్ అశిష్ నెహ్రా నుంచి. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభమై.. మొదటిరోజు ఆట జరిగి, రెండో రోజు వర్షం కారణంగా ఆట జరగలేదు. ఇక మూడో రోజన్న ఆట జరుగుతుందో? లేదో? చూడాలి. మ్యాచ్ విషయం […]
రహానే ఫామ్ పై విమర్శలు, పెదవి విరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు రహానేకు మద్దతు కూడా లభిస్తూనే ఉంది. ఈ ఏడాది టెస్టు క్రికెట్ లో 19.57 సగటుతో కేవలం 411 పరుగులు మాత్రమే చేయడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. దక్షిణాఫ్రికా టూర్ కు రహానే సెలక్ట్ అయినా కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడం అత్యంత కష్టమనే చెప్పాలి. శ్రేయస్ అయ్యార్, విహారి రూపంలో రహానే చోటుకు ముప్పు ఉందనే చెప్పాలి. రహానే విషయంలో తాజాగా […]