SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Flipkart Dhamaka Offer On Vivo T1 5g Smartphone Just For 2990 Only

ధమాకా ఆఫర్.. 21 వేల VIVO స్మార్ట్ ఫోన్ రూ. 2,990 లకే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 2 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధమాకా ఆఫర్.. 21 వేల VIVO స్మార్ట్ ఫోన్ రూ. 2,990 లకే!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునేవారి కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా.. ఫోన్ కొన్ని వాడాక నచ్చలేదని మరో ఫోన్ కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందవచ్చు. VIVO T1 5G ఫోన్‌ని కూడా తక్కువ ధరకు కొనుక్కొవచ్చు.

వివో టీ1 5జీ ఫోన్ అసలు ధర రూ.20,990. కానీ, ఫ్లిప్ కార్ట్ సంస్థ 19 శాతం డిస్కౌంట్ తో రూ. 16,990కే అందిస్తోంది. ఆఫర్ లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసినట్లయితే, రూ. 1000 అదనపు తగ్గింపు వస్తుంది. దీని వలన స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,990కి తగ్గుతుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 13,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని ప్రయోజనాల ద్వారా వివో టీ1 5జీ ని రూ. 2,990కి కొనుగోలు చేయవచ్చు.

వివో టీ1 5జీ స్పెసిఫికేషన్స్..!

  • 6.58 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్‌ప్లే విత్‌ 120Hz రిఫ్రెష్ రేట్
  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టాకోర్ ప్రాసెసర్‌
  • 50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5,000mAh బ్యాటరీ
  • 18W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్
  • రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Vivo T1 5G Review: Buy it or not? | Zee Business Tech

@bharatupadhya11 | @Vivo_India | #vivoT15G pic.twitter.com/GknraoJeXG

— Zee Business (@ZeeBusiness) February 15, 2022

గమనిక: ఫ్లిప్ కార్ట్ సంస్థ అందిస్తున్న అన్ని ప్రయోజనాలు కలిపి ఈ ధరకు పొందవచ్చు. గమనించగలరు.

Tags :

  • bumper offer
  • Flipkart
  • Latest Tech News
  • Smartphone
  • Vivo
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో

  • ఒక్క రూపాయికే HYD నుంచి విజయవాడకు ప్రయాణం!

    ఒక్క రూపాయికే HYD నుంచి విజయవాడకు ప్రయాణం!

  • హైదరాబాద్‌లో రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. బర్త్‌డే నాడు చికెన్ ధమ్ బిర్యానీ ఫ్రీ!

    హైదరాబాద్‌లో రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. బర్త్‌డే నాడు చికెన్ ధమ్ బిర్యానీ ఫ్రీ!

  • ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఫ్రీ అట

    ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఫ్రీ అట

  • ప్రభుత్వ అధికారి నిర్వాకం.. సెల్ ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీరు వృధా చేశాడు!

    ప్రభుత్వ అధికారి నిర్వాకం.. సెల్ ఫోన్ కోసం 21 లక్షల లీటర్ల నీరు వృధా చేశాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam