ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే ముందు ఏం చేస్తారు? మీకు నచ్చిన మోడల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుని నేరుగా షోరూమ్ కి వెళ్తారు. అయితే ఇక నుంచి షోరూమ్ కి వెళ్లకుండా ఈ-కామర్స్ సైట్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇయర్ బడ్స్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. వాడకం పెరిగిన విధంగానే తయారీ కూడా ఎక్కువగానే ఉంది. దానివల్ల ఇయర్ బడ్స్ ధరలు కూడా బాగా తగ్గుతున్నాయి. కానీ, సరైన ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ మాత్రం అంత తక్కువ ధరకు దొరకడం లేదు. కానీ, ఇప్పుడు వింగ్స్ కంపెనీ నుంచి ప్రీమియం ఫీచర్లతో ఉన్న ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యాయి.
స్మార్ట్ వాచెస్ ని ఇప్పుడు బాగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే పెరిగిన డిమాండ్ కి తగ్గట్లు కంపెనీలు కూడా స్మార్ట్ వాచెస్ ని తయారు చేస్తున్నారు. అద్భుతమైన ఫీచర్స తో అతి తక్కువ ధరలతో ఈ స్మార్ట్ వాచెస్ మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి. అలాంటి ఒక స్మార్ట్ వాచ్ ఇప్పుడు మార్కెట్ లో రిలీజ్ అయ్యింది.
తక్కువ ధరలో మంచి కాన్ఫిగరేషన్, మంచి స్పెసిఫికేషన్స్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. 80 వేల రూపాయలు విలువైన ల్యాప్ టాప్ ను మీరు ఆన్ లైన్ లో కేవలం 32 వేల రూపాయలకే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్ డైరెక్ట్ గా రూ. 50 వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
చింత కాయ, పండు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. వెంటనే వాటికున్న గింజను తీసేసి ఠక్కున తినేస్తాం. గింజను పడేస్తాం. అయితే ఆగండి ఆ గింజను పడేయండి. దాచుకోమంటారా అని గుర్రుగా చూడకండి. ఈ వార్త చదివాక మీరే నిర్ణయించుకోండి ఆ విత్తనాన్ని ఏం చేయాలో.?
ఇప్పుడు అందరూ ఇ-కామర్స్ సైట్స్ నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అంతా ఆన్ లైన్ షాపింగ్ కే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని స్పెషల్ డేస్ లో ఈ వెబ్ సైట్లు ప్రత్యేక డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ సేల్ ఒకటి నడుస్తోంది.
మండే ఎండాకాలం రానే వచ్చింది. అప్పుడే భానుడి భగ భగలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏసీలు కొనాలి అని చూస్తారు. కానీ, ఈ టైమ్ లో ఏసీలు బాగా ప్రియంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఏసీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ఐఫోన్.. ఎన్ని కంపెనీల ఫోన్లు ఉన్నా కూడా దీని క్రేజ్ వేరే లెవల్. చాలామంది మధ్యతరగతి వారికి ఈ ఫోన్ కొనుక్కోవాలనేది కల. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఈ ఫోన్ కొనుక్కోలేకపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఐఫోన్లపై కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఈ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మధ్యతరగతి వాళ్లు కూడా ఈ ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే ఐఫోన్ […]
మరో నెలలో శీతాకాలం ముగియనుంది. రాబోయేదంతా మండు వేసవి. ఏడాదికి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే కాలు బయటపెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఊరట నిచ్చేవి.. ఏసీలే. గతంలో అంటే ఏసీల ధరలు ఎక్కువుగా ఉండేవి.. సామాన్య ప్రజలు వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడలా లేదు. తక్కువ ధరకే ఎన్నో కంపెనీల నాణ్యత గల ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. తాజాగా, MarQ కంపెనీ శక్తివంతమైన 4 ఇన్ 1 […]
ఆన్ లైన్ షాపింగ్.. ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట. స్మార్ట్ ఫోన్ తీసుకోవడం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేయడం. ఖాళీగా ఉంటే సరదాగా కూడా ఇ-కామర్స్ సైట్స్ ఓపెన్ చేసి ఏం ఆఫర్లు ఉన్నాయా అని చూస్తుంటారు. అది చాలామందికి అలవాటు కూడా అయిపోయింది. ఇప్పుడు గుండుసూది నుంచి ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అందరూ అడుగు బయట పెట్టకుండానే ఇంట్లోకి కావాల్సిన ఉప్పులు, పప్పులు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, యాక్ససరీస్ ఇలా […]