స్మార్ట్ ఫోన్ అనగానే అందరూ 5జీ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే చాలా కంపెనీలు ఇప్పుడు 5జీ ఫోన్లనే తయారు చేస్తున్నాయి. గతంలో అయితే 5జీ ఫోన్ ధరలు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు వాటి ధరలు బాగా దిగొచ్చాయి. వివో కంపెనీ నుంచి మార్కెట్ లోకి తాజాగా ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కొంతమందికి భారంగా మారచ్చు. అయితే అలాంటి వారికోసం మార్కెట్ లో దొరుకుతున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ వివరాలు తీసుకొచ్చాం.
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో 2022లో ఏయే మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అందులో వినియోగదారుల మనసు గెలుచుకున్న మొబైల్స్ ఏవి? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ల ఏవన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యూ, రియల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్, మోటో, పోకో.. లాంటి బ్రాండ్స్ నుంచి 15 వేల లోపు ధరతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు. వాటి వివరాలు.. iQOO […]
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘వివో‘ బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద ‘వివో వైఓ2’ పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది. ఇందులో స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ సి-సిరీస్, […]
ఏడాదికి పన్నెండు నెలలున్నా.. సెప్టెంబర్ నెల మాత్రం టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం యాపిల్ తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ లో పలు మోడళ్లను విడుదల చేయనుంది. వీటితో పాటు షావోమీ, మోటోరోలా, వివో, రియల్‌మీ, పోకో సహా మరిన్ని బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ల కూడా అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. మరి […]
వివో ఇండియా భారత మార్కెట్ లోకి మరో స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసింది. వై సిరీస్ లో.. ‘వివో వై35’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లో 8జీబీ ర్యామ్ + 8జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో మొత్తం కలిపి 16జీబీ ర్యామ్, 128జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్, 50 మెగాపిక్సల్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అందులోనూ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేయడం విశేషం. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు […]
Vivo V25 Pro: ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి? అని ఆశ్యర్యపోతున్నారా! అవును మీరు చదివింది నిజమే. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్‌ఫోన్ వివో వీ25 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ సపోర్ట్ కూడా అందించారు. నిత్యము బ్యాక్ ప్యానెల్ చేంజ్ చేయాలనుకునే వారికి […]
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ రాకతో మొబైల్ కంపెనీలు స్మార్ట్ఫోన్లను ఆకర్షణీయంగా మార్చేశాయి. అంతటితో ఆగిందా అంటే లేదు.. డిస్ ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ.. ఇలా ఏదో ఒక దానిలో కొత్త ఫీచర్లు జోడిస్తూ స్మార్ట్ ఫోన్లలో అద్భుతాలు చేస్తున్నాయి. తాజాగా వివో సంస్థ సరికొత్త కెమెరాను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఏకంగా సెల్ ఫోన్ కెమెరాలో డ్రోన్ కెమెరా పెట్టేసింది. […]
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. వివో టీ1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. 50ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లతో.. బడ్జెట్ ధరలో ఈ మొబైల్ ను లాంచ్ చేసింది. వివో టీ1 ఎక్స్ ధర, ఆఫర్స్: వివో టీ1ఎక్స్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, […]