ఎక్కడో షాపింగ్ మాల్ లో చిన్న షాపులో మొక్కజొన్న అమ్ముకునే సాధారణ కుర్రాడు అతను. అలాంటి కుర్రాడికి ఆనంద్ మహీంద్రా అనే వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొక్కజొన్న అమ్ముకునే కుర్రాడికి, ఆనంద్ మహీంద్రాకి ఏంటి సంబంధం? ఆనంద్ మహీంద్రా అంతలా ఇంప్రెస్ అవ్వడానికి కుర్రాడు చేసిన అద్భుతం ఏంటి? ఒకే ఒక్క ట్వీట్ తో ఆ కుర్రాడి జీవితమే మారిపోయింది.
చీరలంటే ఆడవారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ఉన్నా సరే.. కొంటూనే ఉంటారు. మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చిందనో.. పక్క వాళ్ల దగ్గర ఉన్న మోడల్ చీర తమ దగ్గర లేదనో.. ఇలా ఏదో ఓ కారణం చెప్పి.. కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పండగల సీజన్‌లలో ఆడవాళ్లు చేసే చీరల షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని.. బట్టల షాపులు.. ఆషాఢం, శ్రావణ మాసాల్లో భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తుంటాయి. కొన్ని ఏళ్లుగా […]
సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. దేశ ప్రజలకు రూ. 8 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాదు మోదీకి ఇష్టమైన కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చునని ప్రకటించారు. మరి రూ. 8 లక్షలు లేదా కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని […]
ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసి ఘోర పరాజయం చవి చూసి.. కొంతకాలంపాటు మౌనంగా ఉండిపోయారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ మళ్లీ వార్తలు నిలుస్తున్నారు. మరొకవైపు ఏపీ రాజకీయల్లోను పాల్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో కలిసి రావాలని కేఏ పాల్ కోరిన సంగతి తెలిసిందే. […]
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హింది బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. జిస్మ్ 2 చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది. హిందీ, తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తనకంటూ అభిమానులను సొంతం చేసుకొని వారిని […]
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునేవారి కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా.. ఫోన్ కొన్ని వాడాక నచ్చలేదని మరో ఫోన్ కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందవచ్చు. VIVO T1 5G ఫోన్‌ని కూడా తక్కువ ధరకు కొనుక్కొవచ్చు. వివో టీ1 5జీ ఫోన్ అసలు ధర రూ.20,990. కానీ, ఫ్లిప్ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలని చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థని కూడా ఈ వైరస్ దెబ్బతీసింది.ముఖ్యంగా భారత్ ని ఈ కరోనా సెకండ్ వేవ్ బాగా దెబ్బ తీస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి తప్పనిసరిగా జనాలు వ్యాక్సిన్ […]