తెలంగాణలో ఉద్యోగాల జాతర మళ్లీ మొదలయింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనతో కొన్నాళ్లు నోటిఫికేషన్లు వాయిదా పడిన, మళ్లీ ఖాళీల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ వెళ్తూ వెళ్తూ బెంగుళూరును కూడా వెంటబెట్టకెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలో తెలుగు అభిమానులు వింత కోరిక కోరుతున్నారు. తమ అభిమాన జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
ఏడాది కాలంగా తనపై వస్తోన్న ట్రోలింగ్ గురుంచి రాహుల్ స్పందించాడు. ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబరచడు. క్రికెటే మా జీవితం.. క్రికెట్ తప్ప మాకు మరొకటి తెలియదు. అలాంటప్పుడు కష్టపడటం లేదని ఎలా అనగలరు అంటూ ట్రోలర్లను రాహుల్ ప్రశ్నించాడు.
భారత్ -పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ముదిరిన వైరం శ్రీలంక క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతివ్వడం మరొకరికి నచ్చడం లేదు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు బెదిరింపులు వస్తున్నాయి.
ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇందులో ఒకరు కెవిన్ పీటర్సన్ కాగా, మరొకరు మహేంద్ర సింగ్ ధోని. వాస్తవానికి ఈ వార్ ఒకవైపు నుండే జరుగుతోంది. ధోనీని టార్గెట్ చేసిన పీటర్సన్.. అతనిని ట్రోల్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతున్నాడు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తీసుకొచ్చిన మెట్రో ప్రయాణం, యువతీయువకుల రాసలీలకు వేదికవుతోంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా.. ముద్దులతో, అసభ్యకర చేష్టలతో బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాలా..? మీ వద్ద టిక్కెట్ కు సరిపడా డబ్బులు లేవా! అయినా బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్‌సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
ఎప్పుడూ ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తోన్న వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న వేళ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మేలు చేసే ప్రకటన చేసింది.