SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Not Going To Play Odi Series Against Zimbabwe And Shikhar Dhawan Will Lead Team India

మళ్లీ టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌! BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిన కోహ్లీ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 31 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్లీ టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌! BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిన కోహ్లీ

ఆగస్ట్‌ 18 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి రెస్ట్‌ ఇచ్చారు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్షన్ కమిటీ అతన్ని ఎంపిక చేయలేదు. దాంతో విరాట్ ఆసియాకప్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌కు కూడా ఈ టూర్‌ నుంచి విశ్రాంతి ఇచ్చారు. వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్‌గా మంచి ఫలితం రాబట్టిన శిఖర్ ధావన్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు ఈ పర్యటనతో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
 virat bcci

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ మళ్లీ ఇన్నాళ్లకు మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. రాహుల్ త్రిపాఠి మరోసారి భారత జట్టు పిలుపు అందుకోగా.. సిరాజ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్‌ కృష్ణ‌లు కొనసాగుతున్నారు. ఆగస్టు 18 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనుంది. ఈ పర్యటన అనంతరం ఆసియాకప్ మొదలు కానుంది.

BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిన కోహ్లీ..!
కాగా ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేయలేదు. ఆసియా కప్‌తో మళ్లీ జట్టులోకి వస్తాడనే విషయాన్ని సెలెక్టర్లు అప్పుడే ప్రకటించారు. కానీ.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చేందుకు బీసీసీఐ పెద్దలు ఒక ప్లాన్‌ చేసినట్లు విషయం తెలిసిందే. అదే.. కోహ్లీని జిబాంబ్వేతో వన్డే సిరీస్‌ ఆడించడం.

 virat bcci

చిన్నజట్టుపై మూడు మ్యాచ్‌లు ఆడి.. కొన్ని పరుగులు చేయగలిగితే.. ఆత్మవిశ్వాసం పుంచుకుని ఆసియా కప్‌, ఆ తర్వాత జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ టైమ్‌ కల్లా కోహ్లీ ఫామ్‌లో ఉంటాడనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలు జింబాబ్వే టూర్‌కు వెళ్లాల్సిందిగా కోహ్లీని కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో కోహ్లీ పేరు లేకపోవడంతో బీసీసీఐ రిక్వెస్ట్‌ను కోహ్లీ తిరస్కరించినట్లు తెలుస్తుంది. డైరెక్ట్‌గా ఆసియాకప్‌తోనే జట్టులోకి వస్తానని కోహ్లీ తేల్చిచెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

బాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Tags :

  • Latest Cricket News
  • Shikhar Dhawan
  • Team India
  • virat kohli
  • zimbabwe
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Heath Streak: హీత్ స్ట్రీక్ బ్రతికే ఉన్నాడు.. ఓలంగానో మరో సంచలన ట్వీట్

    Heath Streak: హీత్ స్ట్రీక్ బ్రతికే ఉన్నాడు.. ఓలంగానో మరో సంచలన ట్వీట్

  • Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

    Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam