కామన్వెల్త్ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్.. గెలిస్తే తొలి గోల్డ్ మెడల్. అప్పటికే మ్యాచ్ చేతుల్లో ఉంది. కానీ విజయం ఖాయం కాలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా క్రికెటర్ యాస్తిక భాటియా క్రీజ్‌లోకి వెళ్లే టైమ�
చాలా రోజులుగా అవకాశం కోసం కాచుకుని కూర్చున్న కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆకలితో ఉన్న పులుల్లా పంజా విసిరారు. వారికి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా తోడవడంతో పేసర్లకు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. 10కి 10 వ�
గాల్లో ఎగురుతూ అందుకునే సూపర్‌మ్యాన్ క్యాచ్‌లు పురుష క్రికెట్‌లోనే కాదు.. మహిళల క్రికెట్‌లోనూ సూపర్‌ఉమెన్ క్యాచ్‌లు ఉంటాయి. ఒక అద్భుతమై క్యాచ్‌తో పాటు రనౌట్ ఇలా కూడా చెయొచ్చా అని ఆశ్యర్యపోయేలా చేశారు.. ఇండియన్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ ర�
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం కోసం భారత్-ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడ్డాయి. కానీ.. అదృష్టం ఆస్ట్రేలియా వైపే నిలిచింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన టీమిండియా అమ్మాయిలు.. బౌటింగ్‌లో అదే టెంపోను కొనసాగించలేకపోయార�
ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేత. కానీ.. ఐపీఎల్ 2022లో మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చింది. వరుస ఓటములతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ మెగా �
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుంది. కాగా మూడో టీ20 సందర్భంగా గాయంతో బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్�
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన సుందర్ కోలుకుని కౌంటీల్లో ఆడుతున్
టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను గట్టిగా హెచ్చరించారు. ‘మీ పని మీరు చూస్కోండి. ఇండియన్ క్రికెట్ విషయంలో తలదూర్చాల్సి అవసరం లేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్�