ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, విరాట్, ధావన్ వీరవిహారం చేసిన సంఘటనను భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి మ్యాచ్‌ను మరోసారి చూడాలని ఉందని అంటున్నారు. మరి ఆ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శిఖర్ ధావన్ గత కొంత కాలంగా టీమిండియాలో చోటు కోల్పోయి.. భార్య వల్ల కెరీర్ నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చాడు. భార్య ఆయేషాతో విడాకుల తర్వాత.. దినేష్ కార్తిక్ లాగే ధావన్ కూడా మోసపోయాడా అని అనుకుంటున్నారు అభిమానులు. దాంతో భార్య వల్ల ధావన్ కెరీర్ ముగిసిపోబోతోందా? అన్న ప్రశ్న తాజాగా వినిపిస్తోంది.
టీమిండియా ఓపెనర్ గురించి ప్రస్తావన వస్తే అందులో ధావన్ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకుంటారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారిపోయాడు. అతడికి తోడుగా వచ్చిన ధావన్.. ఎన్నో మ్యాచుల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం ధావన్ కెరీర్ పరంగా పెద్దగా చెప్పుకోదగింది ఏం లేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడం […]
అతివేగం చాలా ప్రమాదం. ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ విషయం మనలో దాదాపు అందరికీ తెలుసు. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కుటుంబం ఒంటరిదైపోతుంది. కొన్నిసార్లు రోడ్డున పడుతుంది. అందుకే ఏ వాహనం నడిపినా సరే నెమ్మదిగా వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కుర్రాళ్లది ఉడుకురక్తం కదా.. మాకు ఒకరు చెప్పేదేంటి! అని రయ్ రయ్ మని బండి నడుపుతుంటారు. తాజాగా టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కు యాక్సిడెంట్ అయింది. తీవ్రగాయాలతో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించడంతో […]
ఇషాన్ కిషన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఇండియన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై తొలి రెండు వన్డేలు ఓడిపోయామనే బాధ నుంచి కాస్త ఉపశమనాన్ని ఇస్తూ.. డబుల్ సెంచరీ చేసి బంగ్లాను పిచ్చికొట్టుడు కొట్టాడు. ఫోర్లు, సిక్సులతో బంగ్లా బౌలర్లపై శివతాండవం ఆడిన ఇషాన్.. డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసిన ఇషాన్.. రోహిత్ శర్మ 264 రికార్డును బద్దలు […]
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ప్రస్తుతం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 కచ్చితంగా గెలవాలనే ప్రణాళికల్లో భాగంగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక ప్లాన్ ప్రకారం అశ్విన్, సిరాజ్, ధావన్, శ్రేయస్ అయ్యర్, గిల్, షమీ లాంటి ఆటగాళ్లను ఏడాది కాలంగా టీ20లకు పక్కన పెడుతూ.. ఒక సెట్ ఆఫ్ టీమ్‌ను ఆడిస్తూ వచ్చారు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ.. తీరా వరల్డ్ […]
గత కొన్ని రోజులుగా భారత జట్టు ప్రదర్శన నానాటికీ తీసిపోతుంది. పెద్ద జట్లతో పాటుగా చిన్న జట్లపై కూడా ఓటమిలు చవిచూస్తూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో సైతం పరాజయం పాలైన సంగతి మనందరికి తెలిసిందే. చెత్త బ్యాటింగ్ కు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కావడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక బంగ్లతో మ్యాచ్ లో క్యాచ్ కు ట్రై చేయకుండా ఓటమికి కారణం […]
టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన ఎవరికైనా సరే ఒక్కటే డౌట్. అన్నిసార్లు ఫెయిలవుతున్నా సరే పంత్ కు మళ్లీ మళ్ళీ ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారు? అదే ఛాన్స్ సంజూ శాంసన్ కి ఇవ్వొచ్చుగా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రియాలిటీ చాలా ఘోరంగా ఉంది. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్లు మారుతున్నారు గానీ సంజూ తలరాత మాత్రం మారడం లేదు. ప్రతి ఒక్కరూ అతడికి మొండిచేయి చూపిస్తూనే ఉన్నారు. దీంతో మనోడికి కూడా ఏం చేయాలో అస్సలు […]
టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత.. కంటితుడుపు చర్యగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 1-0తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా కేన్ సేనతో వన్డే సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో భారత్ ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇక బుధవారం జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుతు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొంతకాలంగా […]
సాధారణంగా క్రికెట్ టూర్లలో భాగంగా చాలా మంది ఆటగాళ్లు తమ ఫ్యామిలీని వెంటబెట్టుకుని వెళ్తారు. అయితే ఈ క్రమంలో అక్కడ కొన్ని కొన్ని సరదా సన్నివేశాలను చోటుచేసుకుంటుంటాయి. వాటిని సదరు ఆటగాళ్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే మూడో వన్డే కోసం తమ ఫ్యామిలీలతో క్రైస్ట్ చర్చి బయలుదేరింది టీమిండియా జట్టు. అప్పుడో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీన్నంతటినీ వీడియో తీసి తన ఇన్ […]