ఆస్ట్రేలియాతో మూడు టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీలో ఆడుతున్న భారత్.. తొలి మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల విధ్వంసకర బ్యాటింగ్ తో భారీ స్కోర్ ని నమోదు చేయగలిగింది. ఒకవైపు ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మరోవైపు ఓపెనర్ గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 9 బంతుల్లో […]
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన టీమిండియా.. మ్యాచ్ కి ముందు అక్కడ ఓ హోటల్ లో బస చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భారత్ రెండు మ్యాచ్ లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజాకి గాయమైంది. దీంతో ఆసియా కప్ నుండి హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. భారత్ జట్టులో జడేజా లేకపోవడంతో.. […]
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన టీమిండియా.. మ్యాచ్ కి ముందు హోటల్ ప్రాంగణంలో రవీంద్ర జడేజాని నీటి సంబంధిత ట్రైనింగ్ తీసుకోమన్నారట. స్కై-బోర్డ్ లాంటి యాక్టివిటీతో సాహసం చేసే ప్రయత్నం చేసి దెబ్బ తగిలించుకున్నాడు జడేజా. జారి పడడంతో మోకాలు మెలి తిరిగింది. అది సర్జరీకి దారి తీసింది. నిజానికి ఈ సాహసం అనవసరం, ట్రైనింగ్ లో లేనే లేదు. గాయం కారణంగా జడేజా.. ముంబైలోని హాస్పిటల్ లో బీసీసీఐ కన్సల్టెంట్, సీనియర్ ఆర్థోపెడిక్ […]
ఆసియా కప్ 2022 సూపర్-4లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొందింది. మొన్న పాకిస్తాన్ తో, నిన్న శ్రీలంకతో ఓడిపోవడం వల్ల ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ 6 పరుగులకే పెవిలియన్ కి చేరుకోగా.. […]
ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత్ పై.. 5 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 182 పరుగులతో పాకిస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంలో క్రెడిట్ పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ దే. ఎందుకంటే మ్యాచ్ లో మహ్మద్ హస్నైన్ వేసిన బంతి […]
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ సూపర్-4 లో ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది. శనివారం నాడు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు మొదటి మ్యాచ్ ఆడగా.. శ్రీలంక విజయం సాధించింది. ఇవాళ భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ సూపర్ 4లో రెండో మ్యాచ్ ఆడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ లు తలపడనున్నాయి. గత ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. […]
ఆసియా కప్ టోర్నీ సూపర్-4 మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 17 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ సమయంలో గుణతిలక, రాజపక్సలు మంచి కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 3 ఓవర్లు వేసి 30 […]
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మేన్ అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐసీసీ రివ్యూలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ వైడ్ టాప్ 5 బెస్ట్ టెస్ట్ క్రికెటర్స్ ఎవరు అంటే.. ముందు పేరు విరాట్ కోహ్లీ పేరు చెప్పడం విశేషం. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, […]
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మహాభారత యుద్ధమే జరుగుతున్నట్టు ఉంటుంది. పాక్ ఇండియా పట్ల చూపించే చులకనభావం వల్లే ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. పాక్ ఎప్పుడూ ఇండియాని తమ మాటలతో యుద్ధానికి సై అని కవ్విస్తుంటుంది. ఈ విషయంలో భారత క్రికెటర్లు ఏమీ తక్కువ కాదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే తప్పక గెలవాలన్న నియమం పెట్టుకుంటారు. మహాభారతంలో కౌరవులపై పాండవులు చేసిన యుద్ధంలా మన వాళ్ళు పాకిస్తాన్‌పై విజృంభిస్తారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని […]
టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న దీపక్ హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో దీపక్ హుడా ఖాతాలో ఒక రికార్డు చేరింది. క్రికెటర్‌గా జట్టులో చేరిన తర్వాత హుడా ఆడిన […]