SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Vijay Mallya Met Chris Gayle At London Photos Goes Viral

Vijay Malya: క్రిస్‌ గేల్‌ ని కలిసిన విజయ్‌ మాల్యా.. ఫొటోలు వైరల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vijay Malya: క్రిస్‌ గేల్‌ ని కలిసిన విజయ్‌ మాల్యా.. ఫొటోలు వైరల్‌!

దేశంలోని బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు చేసి.. వాటిని కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎంతో లగ్జరీ లైఫ్‌ గడిపిన మాల్యా ప్రస్తుతం లండన్‌ వీధుల్లో కాలినడక తిరగడం, ప్రైవేట్‌ జెట్లలో విహారాలకు వెళ్లే మాల్యా విమానంలో సాధారణ ప్రయాణికుడిగా వెళ్లడం ఇటీవలి కాలంలో చూశాం. భారత్‌ కు తీసుకురావాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. అక్కడి దేశాల్లో లొసుగులు అడ్డుపెట్టుకుని బెయిల్‌ తెచ్చుకుని మాల్యా కాలం గడిపేస్తున్నాడు.

తాజాగా మరోసారి విజయ్‌ మాల్యా వార్తల్లో నిలిచాడు. అయితే బెయిల్‌, అరెస్టు వంటి వాటికి సంబంధించి కాదులెండి.. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ని కలిసిన విజయ్‌ మాల్యా ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘చాలా కాలం తర్వాత.. యూనివర్స్ బాస్‌ క్రిస్టోఫర్‌ హెన్లీ గేల్‌, నా స్నేహితుడిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్సీబీ కోసం గేల్‌ రిక్రూట్‌ చేసినప్పటి నుంచి నాకు అతనికి మధ్య మంచి స్నేహం ఉంది.’ అంటూ విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశాడు.

Great to catch up with my good friend Christopher Henry Gayle ⁦@henrygayle⁩ , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t

— Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజ్‌కి తొలినాళ్లలో మాల్యానే యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ జట్టులోకి గేల్‌ ను తీసుకున్నప్పటి నుంచి విజయ్‌ మాల్యాకు అతనితో మంచి స్నేహం ఉంది. గేల్‌ ఐపీఎల్‌ లో ఆడినకాలంలో ఎక్కువ సంవత్సరాలు ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు. క్రిస్‌ గేల్‌ ప్రదర్శనకు ముగ్దుడైన విజయ్‌ మాల్యా ఆ కాలంలో క్రిస్‌ గేల్‌ కు బెంగళూరులోని తన విలాసవంతమైన ఫామ్ హౌస్‌ లో మంచి పార్టీ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్‌ మాల్యా- క్రిస్‌ గేల్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైర్ల్ గా మారాయి. క్రిస్ గేల్‌ని విజయ్‌ మాల్యా కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Vijay Mallya enjoyed party with Chris Gayle and British PM Boris Johnson. pic.twitter.com/ge32erLzat

— Sajid Dar 🍁 (@Beingsajiddarr) June 22, 2022

  • ఇదీ చదవండి: సొంత గడ్డపై విజృంభించిన శ్రీలంక.. మట్టికరిచిన ఆస్ట్రేలియా!
  • ఇదీ చదవండి: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్లేయర్‌ షాహిద్ అఫ్రిది!

Tags :

  • Chris Gayle
  • Cricket News
  • IPL
  • Royal Challengers Bangalore
  • Vijay Malya
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

T20 World Cup: ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

T20 World Cup: ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

  • Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

    Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

  • 650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన  కామెంట్స్!

    650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన కామెంట్స్!

  • సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

    సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

  • Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

    Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam