దేశంలోని బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు చేసి.. వాటిని కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న విజయ్ మాల్యా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎంతో లగ్జరీ లైఫ్ గడిపిన మాల్యా ప్రస్తుతం లండన్ వీధుల్లో కాలినడక తిరగడం, ప్రైవేట్ జెట్లలో విహారాలకు వెళ్లే మాల్యా విమానంలో సాధారణ ప్రయాణికుడిగా వెళ్లడం ఇటీవలి కాలంలో చూశాం. భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. అక్కడి దేశాల్లో లొసుగులు అడ్డుపెట్టుకుని బెయిల్ తెచ్చుకుని మాల్యా […]
లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు కింగ్ ఫిషర్ హౌస్ ప్రధాన కార్యాలయంగా ఉంది. 2012 అక్టోబర్ నుండి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్య కలాపాలు నిలిచిపోయాయి. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి […]