కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ వినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర రూ.18.5 […]
IPL క్రికెట్ లో హద్దులు చెరిపి.. క్రికెటర్ల మధ్య అద్భుతమైన వాతావరణం కల్పించిన టోర్నీ. అయితే ఈ మెగా టోర్నీ ద్వారా శత్రువులు అయిన ఆటగాళ్లూ ఉన్నారు.. మిత్రులైన ఆటగాళ్లూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరు భారతదేశ క్రికెట్ అభిమానులకు ఎంతో దగ్గరైయ్యారు. వార్నర్, కేన్ మావ లాంటి ప్లేయర్స్ అభిమానుల గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు. అయితే ఓ స్టార్ క్రికెటర్ మాత్రం టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై పలు ఆసక్తికర […]
ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లలో అందరి కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీకి కోట్లలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. ఆ క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగా వచ్చింది. కోహ్లీ అభిమానులంతా ఆర్సీబీని కూడా అభిమానిస్తుంటారు. కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌తో ఆ క్రేజ్ మరింత పెరిగింది. కానీ.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. ఆర్సీబీ మాత్రం ఇప్పటి […]
టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ దేశవాళీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన భరత్.. కేవలం 84 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆంధ్రా ఓపెనర్ అభిషేక్ రెడ్డి కూడా సెంచరీతో మెరిశాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 136 పరుగులు చేసి రాణించాడు. కాగా.. కేఎస్ భరత్ విజయ్ హజారే […]
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, విధ్వంసకర మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కాగా.. ఏబీడీకి భారత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్‌లో కొన్నేళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఆడిన డివిలియర్స్.. ఇండియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తర్వాత అంతటి స్టార్‌డమ్ డివిలియర్స్‌కు ఉండేది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో మెరుపులు మెరిపించిన డివిలియర్స్ ఐపీఎల్‌లోనూ […]
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు అతని సొంత దేశంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ.. మనదేశంలో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. సౌతాఫ్రికా తరఫున చాలా ఏళ్లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన డివిలియర్స్‌కు.. విధ్వంసకరమైన ఆటగాడిగా పేరుంది. గ్రౌండ్‌కు అన్ని వైపులా.. క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడటంలో డివిలియర్స్ దిట్ట. అందుకే అతని మిస్టర్ 360 అనే బిరుదు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు […]
గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒక్క సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలా అని ఏదో భారీ బడ్జెట్ తీసిన మూవీ కాదది. జస్ట్ 15 కోట్లతో తీస్తే ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆ నంబర్ ని ఇంకా పెంచుకుంటూనే ఉంది. ఇకపోతే ఈ సినిమా చూడటానికి చాలా నార్మల్ గా అనిపిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం మంచి కిక్ ఇచ్చింది. దీంతో రిపీట్ షోలు […]
టీమిండియా అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చేతిలో తొలి ఓటమి పరాభవానికి రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. జట్టు మొత్తం సమిష్టి కృషితో ఆస్ట్రేలియాని చిత్తు చేశారు. 8 ఓవర్లలో 91 పరుగులు లక్ష్యాన్ని 4 బంతులు మిగిలుండగానే ఛేదించారు. విరాట్ కోహ్లీ ప్రదర్శన పరంగా చూసుకుంటే కాస్త నిరాశ పరిచాడనే చెప్పాలి. 6 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో కేవలం 11 పరుగులే చేశాడు. జంపా వేసిన అద్భుతమైన […]
టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న డీకే ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ ఆడిన డీకే మళ్లీ 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక కావడం నిజంగా విశేషమే. మంచి టాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ.. కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోని […]
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో 64, రెండో వన్డేలో 43 పరుగులు చేసిన గిల్ మూడో వన్డేలో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వర్షం అంతరాయం కలిగించడంతో సెంచరీ మిస్ అయింది. తొలి రెండు వన్డేల్లో వికెట్‌ను చేజేతులా పారేసుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న గిల్.. మూడో […]