SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Tino Best Comments On Playboy Lifestyle

650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన కామెంట్స్!

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ తన ఆత్మకథలో సంచలన విషయాలు బయట పెట్టాడు. తాను ఎంత మందితో సెక్స్‌ చేసింది.. రోజుకు ఎన్నిసార్లు చేసింది కూడా అందులో పేర్కొన్నాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Fri - 21 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
650 మందితో సె*క్స్‌ చేశా! వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన  కామెంట్స్!

నేను ఇప్పటి వరకు 500 నుంచి 650 మందితో సెక్స్‌ చేశా. వారంలో ఐదు నుంచి ఆరు రోజులు డేట్‌కు వెళ్లడం నాకు అలవాటు. ఒకసారి గడిపిన అమ్మాయితో మళ్లీ గడపను. ఈ విషయం మా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఏది ఏమైనా నేను అమ్మాయిలతో చాలా నిజాయితీతో వ్యవహరిస్తే. ప్రేమ గీమా జాన్తా నై.. నచ్చితే డేట్‌కు వెళ్లడం.. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం ఇదే నా పంథా’ ఈ వ్యాఖ్యలు చేసింది ఏ మామూలు వ్యక్తో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ పేరున్న క్రికెటర్‌ చెప్పాడంటా నమ్మగలరా! ఇలాంటి మరెన్నో సంచలన విషయాలను తన ఆత్మకథలో పొందుపరిచాడీ క్రికెటర్‌.

క్రికెట్‌ ఆడే అన్నీ జట్లతో పోల్చుకుంటే.. కరీబియన్ల తీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. ఆట కంటే ఎక్కువ తమ చర్యలతోనే ఎంతో పాపులర్‌ అయిన విండీస్‌ క్రికెటర్లు ఎందరో. మైదానంలో సరదాగా గడపడం.. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడాలేకుండా కలుపుకొని పోవడం.. వికెట్‌ తీస్తే ఆనందంతో గంతులేయడం.. మంచి షాట్‌ కొడితే క్రీజులోనే డ్యాన్స్‌ చేయడం వారికి నిత్యకృత్యాలు. ఐపీఎల్‌ ద్వారా భారత అభిమానులకు మరింత దగ్గరైన స్టార్‌ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో మైదానంలో ఎంత సందడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా తనని తాను ‘యూనివర్సల్‌ బాస్‌’గా ప్రకటించుకున్న క్రిస్‌ గేల్‌ అయితే సుఖఃపురుషుడు అనే చెప్పొచ్చు. జీవితాన్ని ఆస్వాదించాలని పదే పదే చెప్పే గేల్‌ తన హంగామాను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంటాదు. అయితే బోల్డ్‌ విషయాల్లో వీళ్లందరికన్నా విండీస్‌ మాజీ పేసర్‌ టినో బెస్ట్‌ ముందున్నాడు.

వెస్టిండీస్‌ తరఫున 26 వన్డేలు, 25 టెస్టులు, 6 టీ20లు ఆడిన ఈ మాజీ పేసర్‌.. తన ఆత్మకథ ‘మైండ్‌ ద విండోస్‌’లో సంచలన విషయాలు బయటపెట్టాడు. కరీబియన్‌ క్రికెటర్లు అమ్మాయిలతో సరదాగా గడపడం పెద్ద విషయం కాకపోయినా.. అతడు చెప్పిన సంఖ్యే యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా తాను క్రమం తప్పకుండా సెక్స్‌లో పాల్గొనేవాడినని ఆత్మకథలో పేర్కొన్న టినో బెస్ట్‌.. వారంలో ఐదు లేదా ఆరు రోజుల పాటు వేర్వేరు అమ్మాయిలతో సెక్స్‌ చేసేవాడినని అందులో పేర్కొన్నాడు. తనను తాను ‘బ్లాక్‌ బ్రాడ్‌పిట్‌’గా అభివర్ణించుకున్న టినో బెస్ట్‌.. ఒకేసారి ఇద్దరమ్మాయిలతో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆత్మకథలో రాసుకొచ్చాడు.

తనకు అమ్మాయిలంటే ఇష్టమని.. అమ్మాయిలకు కూడా తానంటే పిచ్చి అని వెల్లడించిన బెస్ట్‌.. కరీబియన్‌ దీవుల్లో తనను మించిన అందమైన గుండుగాడు లేడని ఆత్మకథలో పేర్కొన్నాడు. ఇక ఈ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని కూడా వెల్లడించాడు. తన తల్లి ఎంత మంది అమ్మాయిలతో తిరిగినా ఏమీ అనేది కాదని పేర్కొన్నాడు. మ్యాచ్‌ కోసం ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడే తాను నచ్చిన అమ్మాయితో పడక సుఖం పొందేవాడినని పేర్కొన్నాడు. ఇలా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కూడా చేసినట్లు వెల్లడించాడు. బార్బడోస్‌లో అయితే ఎంతమందితో ఎంజాయ్‌ చేశానో కూడా లేక్కలేదని బెస్ట్‌ పేర్కొన్నాడు.

‘ఒక సారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో నాకు తుది జట్టులో చోటు దక్కలేదు.Set featured image ఇక అక్కడ ఉండి ఏం చేస్తామని.. బయటకు వచ్చి నచ్చిన అమ్మాయిని ఎంచుకొని హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లి ఎంజాయ్‌ చేశాను’ అని బెస్ట్‌ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. ఒకసారి రూమ్‌కు తీసుకెళ్లిన అమ్మాయితో మరోసారి వెళ్లేందుకు ఇష్టపడనన్న బెస్ట్‌.. ఉన్నది ఒక్కటే జిందగీ దాన్ని ఎంజాయ్‌ చేయడంలో తప్పులేదుగా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు.

సెక్స్‌ చేసిన మరుసటి రోజు చాలా యాక్టివ్‌ గా ఉండేవాడినని పేర్కొన్న బెస్ట్‌.. పడక గదిలో ఎంతగా రమించినా.. తన ప్రదర్శనలో ఏమాత్రం లోటు రాకుండా చూసుకునేవాడినని వెల్లడించాడు. తన బెడ్‌ రూం సుఖాలు క్రికెట్‌కు అడ్డురాలేదని పేర్కొన్నాడు.

ఇంతా చేసి చివరకు బెస్ట్‌ తన ఆత్మకథలో యువతరానికి తనదైన హితబోధ చేశాడు. అమ్మాయిలతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని.. వారితో అబద్ధాలు చేప్పకూడదని పేర్కొనడం ఆశ్చర్యకరం. తన జీవితలో ఇంత మందితో ఎంజాయ్‌ చేసినా.. ఏనాడు అబద్ధాలు చెప్పలేదని.. వారిని విసిగించడం, ఇబ్బంది పెట్టడం వంటి పనులు చేయలేదని రాసుకొచ్చాడు. వారికి నచ్చితేనే సెక్స్‌ చేసేవాడినని.. ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టేవాడిని కాదని వెల్లడించాడు. మరి టినో బెస్ట్‌ ఘనకార్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Chris Gayle
  • Cricket News
  • Tino Best
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam