భారత్‌తో సిరీస్ ఆడితే చాలని చాలా దేశాల క్రికెట్ బోర్డ్‌లు ఎదురుచూస్తుంటే.. వెస్టిండీస్ మాత్రం సుదీర్ఘ పర్యటనలో కనీస ఏర్పాట్లు చేయలేక తిప్పలు పడుతోంది.
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా పనికస్తుందనుకుంటే.. ఈ టూర్ తో కొత్త ప్రాబ్లమ్స్ వెలుగుచూస్తున్నాయి. తొలి టీ20లో ఇలాంటి ఒక చర్య వల్ల టీమ్ మేనేజ్ మెంట్ నవ్వుల పాలైంది.
వెస్టిండీస్ పర్యటనలో బ్యాట్‌తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ.. టూర్‌లో తన పని ముగియడంతో స్వదేశానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలా కమర్షియల్ ఫ్లయిట్‌లో కాకుండా కోహ్లీ భారత్‌కు ఎలా వచ్చాడంటే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీలను గెలువడం అంత తేలక కాదని.. ప్రతి జట్టు కప్పుకోసమే ప్రాణం పెట్టి పోరాడుతుందని భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అంటున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రభ కోల్పోయి.. చిన్న జట్ల చేతిలోనూ పరాజయాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు భారత్‌పై రెండో వన్డేలో విజయం సాధించగా.. సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.
టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. వన్డేల్లోనైనా సత్తాచాటాలని భావిస్తోంది. అందుకే భారత ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం ఉన్న హార్డ్ హిట్టర్‌ను జట్టులోకి ఎంపిక చేసింది.
గతంలో ఎందరో ఆటగాళ్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో తమ స్థానం మారిన తర్వాత అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. అయితే తాజాగా ఓ ఆటగాడు మాత్రం తనకిష్టిమైన స్థానం నుంచి మారగానే అసలు బ్యాటింగే రానట్లు.. అనామక బౌలర్ల చేతిలో ఔటవుతున్నాడు.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ తన ఆత్మకథలో సంచలన విషయాలు బయట పెట్టాడు. తాను ఎంత మందితో సెక్స్ చేసింది.. రోజుకు ఎన్నిసార్లు చేసింది కూడా అందులో పేర్కొన్నాడు.
2021 లో చివరిసారి జాతీయ జట్టుకి ఆడిన రస్సెల్ ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. ప్రస్తుతం జాతీయ జట్టును మీద ఆసక్తి చూపిస్తూ వరల్డ్ కప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీ ఒక అరుదైన ఫీట్ నమోదు చేసాడు.