SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Nz Vs Ire 3rd Odi Ireland Lost By 1 Run New Zealand Steals The Series

పసికూన కాదు.. న్యూజిలాండ్‌ ని వణికించిన ఐర్లాండ్‌! ఆఖరి ఓవర్లో..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 16 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పసికూన కాదు.. న్యూజిలాండ్‌ ని వణికించిన ఐర్లాండ్‌! ఆఖరి ఓవర్లో..

ఐర్లాండ్‌.. ఈ జట్టు గత కొద్దిరోజులుగా క్రికెట్‌ అభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ లో మూడో మ్యాచ్‌ లోనూ ఐర్లాండ్ కు పరాజయం తప్పలేదు. ఆఖరి వరకు పోరాటం చేసి ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్‌ ఓటమిపాలైంది. సినిమాలో డైలాగ్‌ చెప్పినట్లు ప్రత్యర్థులు మ్యాచ్‌ గెలిస్తే.. వీరి పోరాట పటిమతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. సిరీస్‌ ని న్యూజిలాండ్ వైట్‌ వాష్‌ చేసినా.. ఐర్లాండ్‌ పోరాటానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. గప్టిల్‌(126 బంతుల్లో 115 పరుగులు) శతకంతో చెలరేగాడు. హెన్రీ నికోలస్(79 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్(47 పరుగులు) రాణించడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఐర్లాండ్‌ బౌలింగ్‌ విషయానికి వస్తే.. జోషువా లిటిల్‌ 2 వికెట్లు, క్లైగ్ యంగ్, కర్టిస్ కాంఫర్, డెలనీలు తలో వికెట్ తీశారు.

Heart-break for our lads, but hats off to the @BLACKCAPS for the ODI series win.

Martin Guptill was awarded Player of the Match and Multibagger of the Match, while Michael Bracewell was Player of the Series.

On we go to the T20I series!#BackingGreen | #Exchange22 ☘️🏏 pic.twitter.com/TrrKugj3R0

— Cricket Ireland (@cricketireland) July 15, 2022

361 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఎక్కడా తగ్గలేదు. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలిచేసిందనే అనుకున్నారు. న్యూజిలాండ్‌ ప్లేయర్ల కళ్లలో ఓటమి భయం పొట్టొచ్చినట్లు కనిపించింది. పాల్‌ స్టిర్లింగ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 120 పరుగులు చేశాడు. హ్యారీ టెక్టర్‌ ఈ మ్యాచ్‌ లోనూ అద్భుతంగా రాణించాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 108 పరుగులు చేశాడు. మిగిలిన వారి నుంచి సరైన మద్దతు లేక వీరి శతకాలు వృథా అయ్యాయి. మాట్‌ హెన్రీ 4 వికెట్లు, మిచెల్ శాంట్నర్‌ 3 వికెట్లు పడగొట్టారు.

A special moment for Paul Stirling.

SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Tyg4ykcTcW

— Cricket Ireland (@cricketireland) July 15, 2022

ఆఖరి ఓవర్లో హైడ్రామా:

ఈ మ్యాచ్‌ మొత్తానికి ఆఖరి ఓవర్‌ను హైలెట్‌ గా చెప్పచు. ఎందుకంటే చివరి ఓవర్లో పెద్ద హైడ్రామా నడిచింది. విజయానికి 10 పరుగులు కావాల్సి ఉంది. టిక్నర్‌ బంతిని అందుకున్నాడు. తొలి బంతిని డాట్‌ బాల్ వేశాడు. ఆ తర్వాత సింగిల్‌, 4, 1 రనౌట్, 1, 1 రన్స్ మాత్రమే వచ్చాయి. తప్పకుండా గెలుస్తారు అనుకున్న మ్యాచ్ లో ఐర్లాండ్ మరోసారి ఓటమిపాలైంది. దీంతో 3-0 తేడాతో న్యూజిలాంట్ సిరీస్ ని వైట్ వాష్ చేసింది. కానీ, పాల్ స్టిర్లింగ్, టెక్టర్ పోరాటం మాత్రం అద్వితీయం అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఐర్లాండ్ పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings.

What a talent.

SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3

— Cricket Ireland (@cricketireland) July 15, 2022

  • ఇదీ చదవండి: వీడియో: బౌలర్ కర్చీఫ్ కింద పడిందని బ్యాట్స్ మన్ నాటౌట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!
  • ఇదీ చదవండి: కోహ్లీని కించపరిచేలా మాట్లాడిన పాక్ క్రికెటర్!

Tags :

  • Harry Tector
  • Ireland
  • Latest Cricket News
  • Michael Bracewell
  • New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Jasprit Bumrah: బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ!

Jasprit Bumrah: బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ!

  • Laxman: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా లక్ష్మణ్?  ద్రవిడ్ ని పక్కన పెట్టడానికి ఆ ఒక్కటే కారణం

    Laxman: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా లక్ష్మణ్? ద్రవిడ్ ని పక్కన పెట్టడానికి ఆ ఒక్కటే కారణం

  • ఆ దేశం వెళితే రూ.71 లక్షలు మీ సొంతం!

    ఆ దేశం వెళితే రూ.71 లక్షలు మీ సొంతం!

  • England Cricket: పసికూనలపై చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ‘బజ్ బాల్ క్రికెట్’ అంటే ఇలానే ఉంటుంది

    England Cricket: పసికూనలపై చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ‘బజ్ బాల్ క్రికెట్’ అంటే ఇలానే ఉంటుంది

  • Kohli: ఏకంగా కోహ్లీనే వెనక్కి నెట్టి రికార్డ్ సృష్టించాడు.. ఎవరీ కుర్ర ప్లేయర్?

    Kohli: ఏకంగా కోహ్లీనే వెనక్కి నెట్టి రికార్డ్ సృష్టించాడు.. ఎవరీ కుర్ర ప్లేయర్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam