ఒక ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేస్తే.. వచ్చే కిక్కే వేరు. అలాంటి అద్భుతమైన రికార్డును క్రికెట్‌లో చాలా కొంది మంది ఆటగాళ్లు మాత్రమే కలిగి ఉన్నారు. అందులో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది సంచలనం నమోదు చేశాడు. ఇప్పటికీ.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులంటే.. గుర్తుకు వచ్చే ప్లేయర్ యువీనే. అలాంటి […]
ప్రపంచ క్రీడా లోకంలో విషాదం నెలకొంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముర్రే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. న్యూజిలాండ్ తొలి టెస్ట్ విజయంలో బ్రూస్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, […]
సాధారణంగా తండ్రి ఏ రంగంలో అయితే స్థిర పడ్డాడో.. అదే రంగంలోకి కొడుకు రావాలనుకుంటాడు. మరికొందరు వేరే రంగంలో తమ కుమారుడు రాణించాలి అనుకుంటాడు. ఇక క్రికెట్ లో చాలా మంది క్రీడాకారులు తమ తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. క్రికెట్ లోకి అడుగుపెడుతున్నారు. చరిత్రలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించి తమదైన ముద్రవేశారు. చందర్ పాల్ కొడుకు, సచిన్ కొడుకు ఇప్పటికే క్రికెట్ లోకి అడుగు పెట్టగా.. తాజాగా న్యూజిలాండ్ […]
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ని రోజులు న్యూజిలాండ్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగిన కేన్ మామ.. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కొన్నేళ్ల నుంచి తన కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ను మూడు ఫార్మాట్లలో అద్భుతంగా నడిపించిన కేన్ మామ.. న్యూజిలాండ్ తొలి టెస్టు ఛాంపియన్‌గా నిలిపాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేన్ కెప్టెన్సీలోనే 2019లో న్యూజిలాండ్ వన్డే […]
సాధారణంగా ఎస్టీడీ బూత్ కుర్రాళ్ళకి ఖర్చులు ఎక్కువ. కిల్లీ కొట్టు ఓనర్ ని వీళ్ళే పోషించాలి, సిగరెట్లు తయారుచేసే కంపెనీ వాడ్ని వీళ్ళే పోషించాలి, వాటిలో పని చేసే ఉద్యోగులనీ వీళ్ళే పోషించాలి. ఈ ధూమపానం బ్యాచ్ ని నమ్ముకుని పెద్ద వ్యవస్తే నడుస్తుంది. సిగరెట్ లు కొనుక్కుని తమ జీవితాన్ని తగలేసుకోకపోతే ఆ షాపు వాడికి, సిగరెట్ల కంపెనీ వాడికి, వాటిలో పని చేసే ఉద్యోగులకి వేరే గత్యంతరం లేదు. అందుకే వీళ్లందరినీ పోషించడానికి రోజూ […]
టీమిండియా గత కొంత కాలంగా తీరికలేకుండా సిరీస్ లు, టోర్నీలు ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడిన భారత్.. మళ్లీ వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. అనంతరం సీనియర్లు అయిన విరాట్, రోహిత్, రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చి.. మిగతా ఆటగాళ్లను అటు నుంచి అటే కివీస్ పర్యటనకు పంపింది. ఇక ప్రస్తుతం బంగ్లా పర్యటనలో […]
ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదే. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు అని చెప్తుంటారు. ఎన్నికల్లో తమకు నచ్చిన సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. అయినప్పటికీ ఓటును చాలామంది కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. ఇంతటి మహనీయ చరిత్ర ఉన్న ఓటు హక్కును […]
మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్.. కలలు కనండి.. వాటి సాకారం కోసం కృషి చేయండి. వినడానికి బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలో పెట్టడం అందరికి సాధ్యం కాదు. అందుకు ధృడ సంకల్పం ఉండాలి.. మొక్కవోని దీక్ష ఉండాలి. కల సాకారం కోసం ఎంత కష్టాన్ని అయినా భరించే శక్తి ఉండాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. జీవితంలో విజయతీరాలను చేరుకున్న వారిలో నూటికి 99 మంది.. ఇలా […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. కొత్త ఛాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. ఇంక ఇప్పుడు అన్ని జట్లు తర్వాతి సిరీస్‌ల కోసం సమాయత్తం అవుతున్నాయి. వరల్డ్ కప్‌లో సెమీస్‌తోనే వెనుదిరిగిన టీమిండియా- న్యూజిలాండ్ జట్లు టీ20- వన్డే సిరీస్‌లలో పాల్గొననున్నాయి. టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్-2022లో భాగంగా మొత్తం 3 టీ20లు, 3 వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 ఏ మాత్రం ఊహకందకుండా సాగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్ ఇంటిదారి పట్టడం దగ్గరి నుంచి సంచలనాల మీద సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఇక సూపర్ 12లో అయితే చాలా దారుణాలే చోటు చేసుకున్నాయి. ఇక మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో మనపై ఓడి.. తర్వాత మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే చేతిలో కూడా ఓడింది. దీంతో ఆ జట్టు పని అయిపోయిందని.. ఇంటికి వెళ్లడమే మిగిలిందని […]