టీ20ల రాకతో టెస్టు క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోతుండగా.. మళ్ళీ ఈ ఫార్మాట్ ని కాపాడటానికి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది ఇంగ్లాండ్. దానినే "బజ్ బాల్" క్రికెట్ అంటారు. ఇందులో భాగంగా టెస్టు క్రికెట్ ని కూడా వన్డేల మాదిరి ఆడుతూ క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెక్కలం కోచ్ గా టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్.. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో మరింత వేగంగా ఆడడం విశేషం.
మనిషిని కోడి దాడి చేసి చంపేయడం కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిజ జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది. అయితే అలాంటి అరుదైన ఘటనే చోటుచేసుకుంది. మనిషిని అత్యంత దారుణంగా కోడి చంపేసింది.
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సంజూ శాంసన్.. ఏడాదికాలంగా ఈ పేరు భారత్ లో బాగా వినిపిస్తోంది. చాలా మంది క్రికెటర్లు రికార్డులు క్రియేట్ చేస్తూ పాపులర్ అవుతుంటే.. సంజూ మాత్రం అవకాశం కోసం పోరాడుతూనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2015లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంజూ ఇప్పటివరకు కేవలం 27 మ్యాచ్ లు మాత్రమే ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటిలో కూడా 2022లోనే ఎక్కువ మ్యాచ్ లు ఆడటం గమనార్హం. వరల్డ్ కప్ సంగతి పక్కన […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ స్పీడ్‌స్టర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్ నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అద్భుతమైన పేస్, స్వింగ్ బౌలింగ్‌తో తనకంటూ ప్రత్యేక […]
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సూపర్-12 పోరులో ఆసీస్ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారులు 179 పరుగులు చేయగా, అనంతరం ఐర్లాండ్ జట్టు 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచులో ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ ఒంటరి పోరాటం చేశాడు. వచ్చిన బ్యాటర్లు వచినట్లుగానే పెవిలియన్ చేరుతున్నా, తాను మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. టక్కర్ రాణించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఈ […]
టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ మాజీ స్టార్లు.. ఇప్పుడు మాత్రం క్రికెట్ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. అందుకు.. ఐర్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్ల విషయంతో వారు చేసిన తప్పుడు కామెంటే కారణం. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు […]
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియాని న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ని ఇంగ్లాడ్ ఓడించాయి. ఇప్పుడు సూపర్ 12లో భాగంగా శ్రీలంక- ఐర్లాండ్‌లు తలపడుతున్నాయి. శ్రీలంక ధాటికి ఐర్లాండ్ విలవిల్లాడింది. కేవలం 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. తీక్షణ, హసరంగలకు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నే, డి సిల్వలు తలో వికెట్ తీశారు. నిజానికి వెస్టిండీస్‌ని దెబ్బకొట్టిన ఐర్లాండ్‌పై ఎన్నో […]
Kevin O’Brien: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వీక్షించే.. క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. అందులో నామమాత్రపు ఆటగాళ్లు ఉంటారు. దిగ్గజ క్రికెటర్లు ఉంటారు. తమకంటూ ఏదైనా ప్రత్యేక గుర్తింపు ఉంటే తప్ప.. ఆటగాళ్లను గుర్తుంచుకోవడం చాలా అరుదు. అలా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన క్రికెటర్.. కెవిన్ ఒబ్రెయిన్(ఐర్లాండ్). 2011 వన్డే వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్.. పెను విధ్వంసం సృష్టించాడు. […]
క్రికెట్ ప్రపంచంలో గతంలో దశాబ్దానికి ఒక క్రికెటర్ వెలుగులోకి వచ్చేవాడు. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమాని సీజన్ కు ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మందే వస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 22 ఏళ్ల యువ సంచలనం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే.. ఐర్లాండ్ బ్యాట్స్ మన్.. హ్యారీ టామ్ టెక్టర్.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగి పోతోంది. మరి అతడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం […]