ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములతో ఆ జట్టు అభిమానులు డీలాపడ్డారు. తమ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనని ఫిక్సయ్యారు. కానీ రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ భారీ విక్టరీ కొట్టడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు.
RCB, Michael Bracewell: ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు వేలంలో కోట్లు పెట్టి కొన్న విల్ జాక్స్ గాయంతో దూరం అయ్యాడు. దీంతో ఆర్సీబీ అతని స్థానంలో మరో ప్లేయర్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఆ ప్లేయర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటి.. జట్టులో స్థానం పక్కా చేసుకున్నాడు.
క్రికెట్‌లో బ్యాటర్లు బలంగా బాదితే బాల్ రాకెట్‌లా దూసుకెళ్తుంది. లేదా బౌలర్లు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో వేస్తే.. వికెట్లను గిరాటేస్తుంది. కానీ.. గాలికి బాల్ పక్కకు వెళ్లిపోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.
ఐపీఎల్ 2023 కోసం ఆర్సీబీ ఆటగాళ్లు సిద్ధం అవుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు మినహా మిగతా ఆటగాళ్లు ఇప్పటికే క్యాంప్‌కు చేరిపోయారు. అయితే.. ఈ టీమ్‌కు ఒక స్టార్ ప్లేయర్ యాడ్ కానున్నాడు. అతను జట్టులో చేరితే.. ఆర్సీబీ మరింత బలపడటం ఖాయం.
క్రికెట్‌లో రన్ తీసేటప్పుడు లేజీగా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇలాంటి బద్ధకమైన రనౌట్‌ను మాత్రం మీరు ఇంతవరకు చూసి ఉండరు.
అలుపెరగని పోరాటం.. అరుదైన వ్యక్తిత్వం.. తనని తాను ఎప్పటికప్పుడు చెక్కుకునే శిల్పి.. అదీకాక తండ్రి కలను నెరవేర్చిన ఓ కొడుకు కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆ కొడుకు ఎవరో కాదు.. హైదరాబాద్ వేదికగా భారత్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్. క్రికెట్ ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టినప్పటికీ అతడికి అవకాశాలు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తండ్రి మార్క్ […]
హైదరాబాద్ వేదికగా బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. చివరిదాక ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో 12 పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు గెలిచింది. భారీ లక్ష్యం కివీస్ ముందు ఉంచినప్పటికీ.. దాన్ని కాపాడుకోవడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కివీస్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్ 140 రన్స్ తో ఊహించని రీతిలో చెలరేగడంతో.. ఓ దశలో టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ ఆఖర్లో టీమిండియా […]
ఉప్పల్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించగా, అనంతరం కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచుపై ఆసక్తి రేకెత్తించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేసిన బ్రేస్‌వెల్, భారత ఆటగాళ్లకు […]
న్యూజిలాండ్-ఐర్లాండ్ మధ్య బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక సంచలనం నమోదైంది. కివీస్ యువ ఆటగాడు, ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్‌లో 24 పరుగులు చేసి న్యూజిలాండ్‌ను గెలిపించిన మైఖేల్ బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ 14వ వేసిన బ్రేస్‌వెల్ తొలి బంతికి ఫోర్, రెండు బంతికి సింగిల్ ఇచ్చి.. తర్వాతి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మూడు వికెట్లతో ఐర్లాండ్ […]
ఐర్లాండ్.. ఈ జట్టు గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మూడో మ్యాచ్ లోనూ ఐర్లాండ్ కు పరాజయం తప్పలేదు. ఆఖరి వరకు పోరాటం చేసి ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు ప్రత్యర్థులు మ్యాచ్ గెలిస్తే.. వీరి పోరాట పటిమతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. సిరీస్ ని న్యూజిలాండ్ వైట్ వాష్ చేసినా.. ఐర్లాండ్ పోరాటానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాస్ […]