అందరూ ఐపీఎల్ బిజీలో ఉంటే.. ఐర్లాండ్ యంగ్ క్రికెటర్ ఏకంగా కోహ్లీ స్థానానికి టెంటర్ పెట్టేశాడు. దాటేశాడు కూడా. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్రికెట్ లో ఐర్లాండ్ బ్యాటర్ ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణిస్తూ.. సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడమే గాక.. టీంఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మని దాటేసి చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ ప్రపంచంలో గతంలో దశాబ్దానికి ఒక క్రికెటర్ వెలుగులోకి వచ్చేవాడు. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమాని సీజన్ కు ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మందే వస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 22 ఏళ్ల యువ సంచలనం ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే.. ఐర్లాండ్ బ్యాట్స్ మన్.. హ్యారీ టామ్ టెక్టర్.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగి పోతోంది. మరి అతడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం […]
ఐర్లాండ్.. ఈ జట్టు గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మూడో మ్యాచ్ లోనూ ఐర్లాండ్ కు పరాజయం తప్పలేదు. ఆఖరి వరకు పోరాటం చేసి ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు ప్రత్యర్థులు మ్యాచ్ గెలిస్తే.. వీరి పోరాట పటిమతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. సిరీస్ ని న్యూజిలాండ్ వైట్ వాష్ చేసినా.. ఐర్లాండ్ పోరాటానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాస్ […]
న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఐర్లాండ్-2022లో భాగంగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన మ్యాచ్ లో గెలుపొందింది. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ కి ఐర్లాండ్ ప్లేయర్లు ఓటమి భయాన్ని చూపించారు. తాము ఎల్లకాలం పసికూనలు కాదనే సందేశాన్ని యావత్ క్రికెట్ ప్రపంచానికి చేరవేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి […]
ఇండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్ 2022లో భాగంగా జరుగుతున్న రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పసికూన అనుకున్న ఐర్లాండ్ సైతం చాలా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. వర్షం కారణం వల్ల 12 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఆ తర్వాత 9.2 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ గెలిచింది ఇండియా అయినా కూడా.. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ పేరు […]