SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jemimah Rodrigues Compares Her Self With Dhoni And Kohli

ఆ విషయంలో నేను కూడా ధోనీ, కోహ్లీలలానే ఆడాను: జెమిమా రోడ్రిగస్

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 17 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ విషయంలో నేను కూడా ధోనీ, కోహ్లీలలానే ఆడాను: జెమిమా రోడ్రిగస్

బర్మింగ్‌హమ్‌ వేదికగా ఇటీవల జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోని మహిళల టీ20 క్రికెట్‌ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్‌ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్‌ గోల్డ్‌ మెడల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జట్టులో తమ సత్తా చాటిన మహిళా క్రికెటర్లు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ నుండి స్మృతి మంధాన, షఫాలీ వర్మలతో పాటు మరొక వుమెన్‌ బ్యాటర్‌ కూడా సత్తా చాటారు. ఆమెనే జెమిమా రోడ్రిగస్. టీమ్‌లో తన ఆటతో, ముఖ్యంగా బ్యాటింగ్‌తో ప్రభావితం చేసిన క్రికెటర్‌ జెమిమా రోడ్రిగస్.

బార్బడోస్‌తో 46 బంతుల్లో 56 పరుగులు చేసి 100 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో రోడ్రిగ్స్‌ కీలకపాత్ర పోషించారు. ఫైనల్‌లో కూడా 33 బంతులకి 33 పరుగులు చేయడంతో భారత్‌ దాదాపు గెలుపు అంచుల వరకూ వెళ్ళగలిగింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా బంగారు పతకం సాధించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్ 2022 పూర్తయ్యినప్పటికీ.. రోడ్రిగ్స్ మరోసారి అందరి దృష్టిని ఆకర్శించారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు.

అందులో ఆమె తన కాలిని క్రీజ్‌లో ఉంచి.. ముందుకెళ్ళి బంతిని ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు, ఆమె స్టంపౌట్‌ అవ్వకుండా తప్పించుకున్నాట్టు ఉంది. ఈ ఫోటోతో పాటు ఎం.ఎస్.ధోనీ, విరాట్‌ కోహ్లీలు కూడా ఇలా క్రీజ్‌లో కాలు ఉంచి షాట్‌కి ట్రై చేసిన ఫోటోలను జత చేశారు. “నేను కూడా ప్రత్యేకమైన విభాగంలో చేరినట్లు అనిపిస్తోంది” అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Looks like I’m now part of Elite Company 🫡 pic.twitter.com/EkLJq7BaZF

— Jemimah Rodrigues (@JemiRodrigues) August 16, 2022

  • ఇది కూడా చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫాలోయింగ్‌ చూస్తే మెంటలే..
  • ఇది కూడా చదవండి: భారత జట్టుకి ఎంపికవ్వడమే నా కల.. భారత్‌ను గెలిపిస్తా: షాబాజ్‌ అహ్మద్

Tags :

  • Commonwealth Games 2022 Cricket
  • Cricket News
  • Dhoni
  • Indian Women Cricket Team
  • Jemimah Rodrigues
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam