ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ పలు జట్ల మద్య ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తనికి చెన్నై-గుజరాత్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం జరుగుతుంది.
క్రికెట్ అంటే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉంటారు. ఇక క్రికెట్ స్థితి.. గతిని మార్చింది ఐపీఎల్. అన్నిదేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు.
చెన్నై vs గుజరాత్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? అంటే నెటిజన్స్ అవుననే అంటున్నారు. అందుకు సంబంధించిన ఫ్రూఫ్స్ ని బయటపెడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఒక్క నో బాల్ వల్ల ఏం జరుగుతుంది? మహా అయితే ఫ్రీ హిట్ లభిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ఓ నో బాల్ చెన్నై జట్టు ఐపీఎల్ లో 10వసారి ఫైనల్ కి చేరడానికి కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఐపీఎల్ కప్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. కానీ ఈ సీజన్ లో ఆ స్పార్క్ ఎందుకో మిస్ అయినట్లు కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో చాలా పొరపాట్లు చేస్తూనే ఉంది. ఇంతకీ అవేంటి?
చెన్నై సూపర్ కింగ్స్ పై మరోసారి బ్యాన్ పడనుందా? అవును మీరు విన్నది కరెక్టే. ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారానికి కారణమయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది?
అదే జోరు.. అదే హోరు.. టీమిండియా తన వరుస విజయయాత్రను కోనసాగిస్తూనే ఉంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో 16 పరుగులతో నెగ్గి సిరీస్ ను ఒక టీ20 మిగిలుండగానే కైవసం చేసుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 458 పరుగులు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పలు రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్యకుమార్ ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ.. […]
ప్రపంచ క్రికెట్లో ఎందరో దిగ్గజాలు వస్తూంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలా భారత క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయాడు మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా చిరకాల స్వప్నం అయిన ప్రపంచ కప్ ను 2011లో భారత్ అందించాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ లో ఆటం బాంబులా పేలాడు. ఇక యువ ఆటగాళ్లను సాన పట్టడంలో తనకు తనే సాటిగా పేరుగాంచాడు ధోని. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. ప్రత్యర్థిని […]
క్రీడా ప్రపంచంలో ప్రత్యర్దిని తన వ్యూహ ప్రతివ్యూహాలతోనే బోల్తా కొట్టించాలి. అప్పుడే మనం మన శత్రువుపై విజయం సాధించగలం. ఈ వ్యూహాలను అమలు జరిపేది ఆ జట్టు సారథి మాత్రమే. టీమ్ కెప్టెన్ ఎంత గొప్పగా ఆలోచించగలిగితే.. అంత గొప్ప విజయాలు ఆ జట్టు సొంతం అవుతాయి. అయితే కొన్ని కొన్ని ఒత్తిడి సందర్భాల్లో కెప్టెన్ సహనం కోల్పొయి.. నోటికి పని చేప్పిన సంఘటనలూ మనకు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో […]
శ్రీలంక జట్టు ఆసియాకప్ గెలవడం నిజంగా చాలామంది షాకిచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీలంక అంటే జయసూర్య, జయవర్ధనే, సంగక్కర, దిల్షాన్ లాంటి అద్భుతమైన క్రికెటర్స్ గుర్తొచ్చేవారు. వాళ్ల తరం వెళ్లిపోయిన తర్వాత చెప్పుకోదగ్గ లంక జట్టు పూర్తిగా మారిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ పేరు సంపాదించలేకపోయారు. ప్రతి అంతర్జాతీయ టోర్నీలోనూ ఘోరమైన ప్రదర్శన ఇస్తూ వచ్చింది. అలాంటి లంక జట్టు.. ఆసియాకప్ గెలవడం, దాని వెనక ధోనీ పాత్ర ఉందనడం చాలామందికి ఆసక్తి కలిగించింది. ఇక […]