టీమిండియాలోకి మరో తెలుగమ్మాయి అడుగుపెట్టబోతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కి ఆదోని అమ్మాయి ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుంది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు ఈ సిరీస్ సాగనుంది. ఇందుకు సంబంధించిన మహిళా టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి పేరు కూడా ఉంది. టీమిండియాకి ప్రాతినిధ్యం వహించేందుకు అంజలి శర్వాణికి అవకాశం రావడంపై స్థానికంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. […]
వాళ్లందరూ క్రికెటర్లు. గ్రౌండ్ లో మ్యాచ్ పూర్తి చేసుకుని.. ఎయిర్ పోర్ట్ కి తిరుగు పయనమయ్యారు. అప్పటివరకు జరిగిన మ్యాచ్ గురించి తోటీ క్రికెటర్లతో బస్సులో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11 నుంచి విశాఖపట్నంలో మహిళల […]
మన అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుని వారి గడ్డపైనే ఓడించారు. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేశారు. మరి సిరీస్ గెలుచుకున్నారు కాబట్టి ఫుట్ హ్యాపీనెస్. గ్రౌండ్ లో అయితే ఆ ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటారు గానీ బయట మాత్రం సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. పట్టరానీ ఆనందంతో ఎయిర్ పోర్టులోనే గంతులేశారు. అసలు వీళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మోడల్స్ లా నడుస్తూ, అందరూ కలిసి పాటలకు స్టెప్పులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో […]
టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. టీ20 సిరీస్ చేజారిపోకుండా కట్టడి చేయగలిగారు. ఫలితంగా మూడు మ్యాచుల ఈ సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచులో భారత యువ బ్యాటర్ స్మృతి మంధాన చితక్కొట్టే ఇన్నింగ్స్ ఆడింది. దీంతో మ్యాచ్ కాస్త వన్ సైడ్ అయింది. మరో 20 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అలానే స్మృతి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళా […]
బర్మింగ్‌హమ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోని మహిళల టీ20 క్రికెట్ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ గోల్డ్ మెడల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జట్టులో తమ సత్తా చాటిన మహిళా క్రికెటర్లు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నుండి స్మృతి మంధాన, షఫాలీ వర్మలతో పాటు మరొక వుమెన్ బ్యాటర్ కూడా సత్తా చాటారు. ఆమెనే జెమిమా రోడ్రిగస్. […]
గొప్ప గొప్ప క్రికెటర్లు తప్పిస్తే.. మూడు పదుల వయసులో పడితే ఆటకు వీడ్కోలు చెప్పేందుకు సమయం దగ్గర పడినట్లే లెక్క. కానీ నాలుగు పదుల వయసుకు ఒక్క ఏడాది దూరంలో ఉండి కూడా యువ క్రికెటర్లను మించి దూకుడు చూపిస్తుంది టీమిండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్, ఉమెన్స్ టీమ్ రన్ మెషీన్ మిథాలీ రాజ్. ఈ క్రమంలో తన విధ్వంసకర ఆటతో లేట్ వయసులో సైతం అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. మిథాలీరాజ్ ఇటీవల ఆడిన […]