బర్మింగ్‌హమ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోని మహిళల టీ20 క్రికెట్ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ గోల్డ్ మెడల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జట్టులో తమ సత్తా చాటిన మహిళా క్రికెటర్లు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నుండి స్మృతి మంధాన, షఫాలీ వర్మలతో పాటు మరొక వుమెన్ బ్యాటర్ కూడా సత్తా చాటారు. ఆమెనే జెమిమా రోడ్రిగస్. […]
మంచి ప్రదర్శన కనబర్చి.. భారత్ కోసం గోల్డ్ మెడల్ సాధిస్తామని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన అన్నారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. ఈ సారి కేవలం మహిళల క్రికెట్‌ను మాత్రమే అనుమతించారు. ఈ నెల 29 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్మృతి మందాన మాట్లాడుతూ.. ‘ […]