క్రికెటర్ల ఆటకు అభిమానులు ఉండటం పెద్ద విషయం కాదు.. కానీ.. వారి వ్యక్తిత్వానికి అభిమానులు ఉండటం నిజంగా గొప్ప విషయమే. ఇప్పుడు అలాంటి అభిమానాన్నే టీమిండియా క్రికెటర్ రోడ్రిగ్స్ పొందుతున్నారు.
మహిళల ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటిన ఢిల్లీ బ్యాట్స్ వుమెన్.. తర్వాత తన మాస్ డ్యాన్స్ తో
ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ లో పోరులో టీమిండియా పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులకే పరిమితమయ్యింది.
దాయాది పాక్ జట్టుపై భారత్ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. టీ20 వరల్డ్ కప్ ని మంచి విజయంతో ప్రారంభించారు. ఈ మ్యాచులో పాక్ ని ఓడించిన టీమిండియా.. అరుదైన రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది.
ఆసియా కప్ 2022లో భారత పురుషుల జట్టు విఫలమైనా.. వుమెన్స్ టీమ్ సత్తా చాటింది. వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్లు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఏడో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఘన విజయం తర్వాత టీమిండియా క్రికెటర్లు ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్టార్ ప్లేయర్ జెమియా రోడ్రిగ్స్ నేలపై పడుకుని […]
మన అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుని వారి గడ్డపైనే ఓడించారు. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేశారు. మరి సిరీస్ గెలుచుకున్నారు కాబట్టి ఫుట్ హ్యాపీనెస్. గ్రౌండ్ లో అయితే ఆ ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటారు గానీ బయట మాత్రం సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. పట్టరానీ ఆనందంతో ఎయిర్ పోర్టులోనే గంతులేశారు. అసలు వీళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మోడల్స్ లా నడుస్తూ, అందరూ కలిసి పాటలకు స్టెప్పులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో […]
బర్మింగ్‌హమ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోని మహిళల టీ20 క్రికెట్ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ గోల్డ్ మెడల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జట్టులో తమ సత్తా చాటిన మహిళా క్రికెటర్లు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నుండి స్మృతి మంధాన, షఫాలీ వర్మలతో పాటు మరొక వుమెన్ బ్యాటర్ కూడా సత్తా చాటారు. ఆమెనే జెమిమా రోడ్రిగస్. […]
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకరు. రన్ మెషిన్ గా పేరొందిన కోహ్లీ నుంచి సలహాలు తీసుకోవడాన్ని యువ క్రికెటర్లు ఎంతో అమూల్యమైనదిగా భావిస్తారు. కోహ్లితో ఓ నాలుగు నిమిషాలు ముచ్చటించే అవకాశం వస్తే చాలు అనుకునే యువ క్రీడాకారుల సంఖ్యకు లెక్కేలేదు. భారత మాజీ కెప్టెన్ కూడా అనేక సందర్భాల్లో యువ ఆటగాళ్లతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అలాంటి ఒక సంఘటనను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ వివరించింది. తాను, స్మృతి […]