బండ్లు.. ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..ఈ సామెత అందరకి గుర్తించి కదా. సామెత ఒకే కానీ,.. దీని మీనింగ్ ఏంటి అంటారా? ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు.. జట్టుకు విజయాలు అవెంతటా అవే వస్తాయి. అదే జట్టు.. అదే ఆటగాళ్లు..ఫామ్ లో లేనప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సామెత సరిగ్గా సరిపోయేది.. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాక.. ఆ జట్టు 2013 నుంచి గత సీజన్ వరకు ఐదు టైటిల్స్ గెలిచింది. ఇది గతంలో. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ జట్టుపై ఓటమి ప్రభావం ఎంతమేరకు ఉందో తెలియదు కానీ.. ఆ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మపై మాత్రం అందరూ నోరు పారేసుకుంటున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.
వరుస ఓటముల తరువాత.. ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ప్రస్తుతానికి రోహిత్ సేన.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా జయకేతనాన్ని ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. ఈ కల ఎంతవరకు నెరవేరుతుందనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. ముంబై ఇండియన్స్ తరహాలోనే నాలుగు మ్యాచ్‌లల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్- ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ముంబై కూడా ఇవ్వాళ్టి మ్యాచ్‌లో విజయఢంకా మోగించాలని అభిమానులు కోరుకుంటోన్నారు.
𝚒 𝙱𝚎𝚕𝚒𝚎𝚟𝚎 💙 #DilKholKe@ImRo45 @mipaltan #RohitSharma𓃵 #Mumbaiindians #MI #IPL2022 pic.twitter.com/po1wsL1cOM
— Ayush Gupta (@ayush_gupta45) April 13, 2022
ఇది కూడా చదవండి: ఓటమితో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ!
మరోవైపు.. వరుస పరాజయాలు ముంబై ఇండియన్స్ జట్టును మానసికంగా కుంగదీశాయి. ప్రత్యర్థికి భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనూ, దాన్ని ఛేదించే విషయంలోనూ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నాణ్యమైన ఆటతీరును కనపర్చట్లేదు. ఈ పరిణామాల మధ్య టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మను తప్పు పట్టారు. రోహిత్.. తన కెప్టెన్సీ వదులుకునే సమయం వచ్చిందని స్ఫష్టం చేశాడు. జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తేల్చి చెప్పాడు. తన వారసుడిగా కీరన్ పొల్లార్డ్‌ను రెకమెండ్ చేయాలని సూచించాడు.
𝐇𝐢𝐭𝐦𝐚𝐧 𝐰𝐢𝐥𝐥 𝐫𝐨𝐚𝐫 !! 💪#RohitSharma𓃵 | @mipaltan pic.twitter.com/xJYULRNfjR
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) April 11, 2022
Given #Kieron #Pollard‘s rant against #Sanjay #Manjrekar, @cricBC wonders: Can commentators not speak their mind?https://t.co/CVqY3DfTG1 pic.twitter.com/LoJ32gSVw5
— Firstpost Sports (@FirstpostSports) April 12, 2017
ఈ విషయంలో రోహిత్.. మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమని అన్నాడు. కీరన్ పొలార్డ్ ఇప్పటికీ విలువైన ఆటగాడేనని, ఒత్తిడిని అధిగమించి జట్టును ఒడ్డున పడేయగల నాయకత్వ లక్షణాలు పొలార్డ్ లో ఉన్నాయని..ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమైందని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడగలిగితేనే ముమాబీ ఇండియన్స్ పరిస్థితులు మెరుగుపడతాయని తేల్చి చెప్పాడు.
#RohitSharma𓃵 The Hope❤️
Captain Rohit Sharma miracle man
Always believe Hitman captaincy 👏#RohitSharma #Hitman #Rohit pic.twitter.com/GbrOMxoOE9— Ashutosh Srivastava (@kingashu1008) April 9, 2022
#Match Day Edit ❤️❤️….
Hitman on Beast Mode 🔥🔥
Predict #Rohit Sharma Score today.
Close one will get a shoutout !#MIvsPBKS #PoojaHegde #NeetuKapoor #RohitSharma𓃵 #KaranJohar #AyanMukerji, #Brahmastra. pic.twitter.com/pExRs5EsqT— IPL2022_INDIA (@Ipl2022I) April 13, 2022
Now #CSK𓃬 and #MI #IPL2022 pic.twitter.com/qn7ISfK6dg
— Sushanta Acharjee (@SushantaIM) April 6, 2022
#csk 2points.. dei #MI…thaavu daa..thaavu…😂😂🤣🤣 pic.twitter.com/ByJCLFFnvo
— ITPaiyan (@NalaiyaVivasayi) April 12, 2022
ఇది కూడా చదవండి: స్టేడియంలో అరుదైన దృశ్యం.. అభిమానికి హగ్ ఇచ్చిన రోహిత్!