ఐపీఎల్ మొదలవడానికి ముందే రోహిత్ శర్మ మిస్సయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. కెప్టెన్స్ ఫొటోషూట్ లో అందరూ ఉన్నారు ఒక్క రోహిత్ తప్ప. ఇంతకీ అతడికి ఏమైంది?
ధనా ధన్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ, ముంబై ఫ్యాన్స్ మాత్రం సగం మ్యాచుల్లే ఆడతానంటూ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సగం సగం పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది? దాని బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ముంబయి ఇండియన్స్ అభిమానులక వెరీ బ్యాడ్ న్యూస్. ఈసారి ఐపీఎల్ ఆడే విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి మేనేజ్ మెంట్ కూడా ఒప్పేసుకుంది. ఇంతకీ ఏంటి విషయం?
బుమ్రా గాయంతో ఈ ఐపీఎల్ కు దూరం కావడంతో.. ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అయితే బుమ్రా స్థానాన్ని రిప్లేస్ సత్తా ఉన్న బౌలర్ కోసం వెతుకులాట ప్రారంభించింది ముంబై టీమ్. ఈ క్రమంలోనే ఓ టీమిండియా స్టార్ బౌలర్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. మరి ఆ స్టార్ బౌలర్ ఎవరో ఇప్పడు తెలుసుకుందాం.
ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైపోయింది. ఉమెన్స్ క్రికెట్‌లో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్న ఈ డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికి తెలిసిందే. కొన్ని ఏళ్ల పాటు టీ20 క్రికెట్‌లో తిరుగులేని స్టార్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టే పొలార్డ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు. ఈ రెండు క్వాలిటీలు కాకుండా.. పొలార్డ్ ఒక అద్భుతమైన ఫీల్డర్ కూడా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. తన రెండో హోమ్ టీమ్‌గా భావించే ముంబై ఇండియన్స్ వదులుకున్నా.. కాసులు కురిపించే […]
క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లు కోట్లు గడిస్తున్న సంగతి తేలిందే. చిన్న దేశం.. పెద్ద దేశం అన్న తేడాలేకుండా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్ని దేశాల క్రికెటర్లు వారి వారి ఆటతీరుగా తగ్గట్టుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవల కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం అందుకు మరొక ఉదాహరణ. ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కరన్(రూ.18.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే […]
వరల్డ్ క్రికెట్ లో IPL మేనియా స్టార్ట్ అయ్యింది. మినీ వేలంతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీ. తాజాగా శుక్రవారం జరిగిన 2023 ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. మరీ ముఖ్యంగా ఆల్ రౌండర్లపైనే అన్ని ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టాయి. దాంతో వారిపై కాసుల వర్షం కురిసింది. ఇక ఈ వేలం ముంబై ఇండియన్స్ కు ప్రతిష్టాత్మకంగా మారింది దానికి కారణం.. ఆ జట్టు టీ20ల్లో భీకర బ్యాటర్ అయిన పొలార్డ్ ను కోల్పోయింది. […]