కెప్టెన్సీలో ధోనీ మార్క్ వేరే లెవల్. అలాంటిది ఇప్పుడు ఏకంగా మహీనే ఓ విషయంలో హార్దిక్ పాండ్య దాటేశాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏంటి విషయం?
ఐపీఎల్, టీమిండియా కెప్టెన్సీని విరాట్ వదులుకోవడంపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అది జరిగినప్పటికీ కోహ్లీ అలా చేస్తున్నాడని అన్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ.. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆ విషయంలో విరాట్ ను రోహిత్ ఫాలో అవుతున్నాడని అన్నాడు.
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. రెండో వన్డేలో గెలిచి ఎలాగైన సిరీస్ ను సమం చేయాలని ఆరాటపడుతోంది. అయితే టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తుంది. జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు మాజీలు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ క్రీడా వెబ్ సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో నెటిజన్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రోహిత్ కు […]
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తరువాత టీమిండియాపై దారుణమైన విమర్శలు వచ్చాయి. ఇతర దేశాల ఆటగాళ్లతో పాటుగా మనదేశ దిగ్గజాలు సైతం టీమిండియా ప్లేయర్స్ పై, జట్టు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించారు. భారత జట్టుకు సిరీస్ కు ఓ సారథి మారుతున్నాడు అన్నది టీమిండియాపై ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గబ్బర్ శిఖర్ ధావన్. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని నేను ఎన్నడూ భయపడలేదని […]
ఏ ఆటైనా సరే కెప్టెన్ అనేవాడు అంటే ముందుండి నడిపించాలి. ఒకవేళ అది కుదరకపోతే ఎవరు చెప్పక ముందే సైడ్ అయిపోవాలి. లేదంటే అత్యంత చెత్త ఫలితాలు వస్తాయి. ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకునే విషయంలో చురుగ్గా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చేజేతులా పరువు పోగొట్టుకున్నాడు. […]
ఆరోన్ ఫించ్.. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ కు తాజాగా గుడ్ బై చెప్పాడు. దాంతో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను ఎవరు అందుకుంటారా అని.. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టు పగ్గాలను అందుకునే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డేవిడ్ వార్నర్.. వార్నర్ సైతం వన్డే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సహాంగానే ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డేవిడ్ భాయ్ పావులు కదుపుతున్నట్లు కూడా వార్తలు […]
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్‌సింగ్ ప్రస్థానం మరువలేనిది. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్ కాగా, మరొకటి 2011 వన్డే వరల్డ్ కప్. అలాంటి ఆటగాడు వైస్ కెప్టెన్ గా కొన్నాళ్ళు పనిచేసినా.. కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే, తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదని తాజాగా వెల్లడించాడు. మాజీ క్రికెటర్ […]
బండ్లు.. ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..ఈ సామెత అందరకి గుర్తించి కదా. సామెత ఒకే కానీ,.. దీని మీనింగ్ ఏంటి అంటారా? ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు.. జట్టుకు విజయాలు అవెంతటా అవే వస్తాయి. అదే జట్టు.. అదే ఆటగాళ్లు..ఫామ్ లో లేనప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సామెత సరిగ్గా సరిపోయేది.. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాక.. ఆ జట్టు 2013 నుంచి […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఒకటి. ఈ జట్టు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. గతేడాది ఛాంపియన్స్ గా నిలిచిన సీఎస్కే.. ఐపీఎల్ 2022 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగింది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ దారుణంగా ఓడింది. ఇంతటి దారుణమైన పరిస్థితికి ఆ జట్టు కెప్టెన్సీలో మార్పే కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి […]