ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో భారత్‌కు విజయాన్ని అందించారు. దీంతో గతేడాది టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి భారత్ బదులుతీర్చుకుంది. కాగా.. మ్యాచ్ తర్వాత జడేజాకు, టీమిండియా […]
బండ్లు.. ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి..ఈ సామెత అందరకి గుర్తించి కదా. సామెత ఒకే కానీ,.. దీని మీనింగ్ ఏంటి అంటారా? ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు.. జట్టుకు విజయాలు అవెంతటా అవే వస్తాయి. అదే జట్టు.. అదే ఆటగాళ్లు..ఫామ్ లో లేనప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సామెత సరిగ్గా సరిపోయేది.. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాక.. ఆ జట్టు 2013 నుంచి […]
రన్ మెషిన్.. కింగ్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కోహ్లీ సెంచరీ ఎప్పుడు చేస్తాడు అందు ట్రోల్ సెహెస్తున్న మాట కూడా నిజమే. కానీ అతని కెప్టెన్సీని మాత్రం ఎవరూ తప్పు పట్టరు. కానీ వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్‌టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమంటూ కామెంట్ చేశాడు. ‘విరాట్ కోహ్లీని భారత అల్ టైమ్ దిగ్గజ […]
నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను పక్కన పెట్టి, అతని స్థానంలో ఇతర ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు తప్పుకుంటేనే కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు. అజింక్యా రహానేకు ఉద్వాసన పలకడం ద్వారా హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లకు జట్టులో చోటు దక్కుతుందన్నాడు. ఫామ్ కోల్పోయిన తనపై వేటు […]
సంజయ్ మంజ్రేకర్.. మాజీ క్రికెటర్. అలాగే ప్రస్తుత వ్యాఖ్యత. ఇంత వరకు సంజయ్ కి అంతా గౌరవం ఇస్తారు. కానీ.., ఆటగాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత విమర్శలకి గురి కావడం ఈ మాజీ క్రికెటర్ కి అలవాటు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై గతంలో ఇలానే కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. జడ్డు బిట్ అండ్ పీసెస్ క్రికెటర్ మాత్రమే. అతను మ్యాచ్ విన్నర్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. […]