దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ప్రజల నాడిని తెలిపేవే.. ఎగ్జిట్ పోల్స్. ఇవి వాస్తవ ఫలితాలు కానప్పటికీ.. ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని ప్రటకటిస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఎక్కువ. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ వివరాలు..

ఇండియా టుడే&ఆజ్ తక్ సంయుక్తంగా నిర్వహించిన మై ఇండియా సర్వే ప్రకారం త్రిపురలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రానుండగా, మేఘాలయలో ఎన్‌పీపీ, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ అలయెన్స్ అధికారం చేపట్టనున్నాయి. 60 స్థానాలున్న త్రిపుర శాసనసభకు ఈనెల 16న ఒకే విడతలో ఎన్నికలు జరగగా, మేఘాలయ(మొత్తం 60 సీట్లు), నాగాలాండ్(మొత్తం 60 సీట్లు) అసెంబ్లీ స్థానాలకు సోమవారం (ఫిబ్రవరి 27న) ఎన్నికలు జరిగాయి.
యాక్సిస్ మై ఇండియా(ఆజ్ తక్&ఇండియా టుడే)
ఈటీజీ రీసెర్చ్(టైమ్స్ నౌ)
మ్యాట్రైజ్(జీ న్యూస్)
యాక్సిస్ మై ఇండియా(ఆజ్ తక్&ఇండియా టుడే)
ఈటీజీ రీసెర్చ్(టైమ్స్ నౌ)
మ్యాట్రైజ్(జీ న్యూస్)
యాక్సిస్ మై ఇండియా(ఆజ్ తక్&ఇండియా టుడే)
ఈటీజీ రీసెర్చ్(టైమ్స్ నౌ)
మ్యాట్రైజ్(జీ న్యూస్)
గమనిక: ఇవి కేవలం ఎగ్జిట్ ఫలితాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు మార్చి 2న విడుదల అవుతాయి.
North East #ExitPolls @AxisMyIndia @aajtak @IndiaToday @PradeepGuptaAMI @sardesairajdeep @rahulkanwal @anjanaomkashyap @sudhirchaudhary @chitraaum pic.twitter.com/vSwiDyU9r6
— Axis My India (@AxisMyIndia) February 27, 2023