SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Video On News Channel Kirit Somaiya Writes To Fadnavis

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Tue - 18 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అంతేకాకుండా శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వర్గాలు పోటీ పడగా.. షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గత ఏడాది ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయించింది. అలాగే తాజాగా ఎన్సీపీ కూడా చీలిపోయిన సంగతి విదితమే. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా వేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఈ తరుణంలో బీజెపీ నేతకు చెందిన ఓ అశ్లీల వీడియో బయటకు రావడం రాజకీయంగా కలవరపాటుకు గురి చేస్తోంది.

బిజెపీ నేత కిరీట్ సోమయ్య అర్థనగ్నంగా ఉన్న ఓ వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆయన ఆ వీడియోలో అభ్యంతరకర రీతిలో కనిపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన వర్గం విమర్శల దాడి చేశాయి. మహిళలను వేధింపులకు గురి చేస్తున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కాగా, ఆయన చాలా మంది ఎంపీలు, ఎమ్మేల్యేలను కిరీట్ సోమయ్య బ్లాక్ మెయిల్ చేశాడని, అనేక మంది మహిళలను కూడా బ్లాక్ మెయిల్ చేసినట్లు బయటకు వచ్చిందని కాంగ్రెస్ నేత యశోమతి ఠాకూర్ అన్నారు. నైతికత గురించి మాట్లాడే నేతలు ఇప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. కాగా, దీనిపై సోమయ్య వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాను ఏ మహిళనూ వేధించలేదని, ఆ వీడియోపై విచారణ జరిపించాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి, బీజెపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు.

A video clip of me was shown on a news channel. Claimed that I have harrassed many women & many such video clips available & complaints received against Me

I have never abused any woman

Request @Dev_Fadnavis to investigate such allegations and verify the authenticity of Videos pic.twitter.com/rR0l4nalOz

— Kirit Somaiya (@KiritSomaiya) July 18, 2023

Tags :

  • BJP Leader
  • Kirit Somaiya
  • Maharashtra
  • national news
  • political news
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam