సాధారణ పౌరులే ఆఫీస్ లో పని చేసేటప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అలాంటిది బాధ్యతాయుతమైన రాజకీయ పదవిలో ఉన్న నాయకులు ఇంకెంత ఆలోచించాలి. అది ఆలోచించకపోగా ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒక ఎమ్మెల్యే తన ఫోన్ లో బూతు వీడియోలు చూస్తూ బుక్కయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ప్రజల నాడిని తెలిపేవే.. ఎగ్జిట్ పోల్స్. ఇవి వాస్తవ ఫలితాలు కానప్పటికీ.. ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని ప్రటకటిస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఎక్కువ. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ వివరాలు..
ఉన్నత చదువులు చదివి, మంచి హోదా కలిగిన ఉద్యోగాల్లో పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా ఒకరు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో పని చేశారు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వృత్తికి […]
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచంలోని అనేక చారిత్రాత్మకంగా ప్రదేశాలను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో పలు ప్రాంతాలను యునెస్కో.. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన గుజరాత్ లోని వాద్ నగర్.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. ఇదే విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక గుజరాత్ లోని […]
ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం చేయాలని ఎంతోమందికి కల ఉంటుంది. మీరు కూడా పోలీస్ అవ్వాలని కలలు కంటున్నారా? పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీ కల, ప్రయత్నం ఫలించే అవకాశం వచ్చింది. పదో తరగతి అర్హతతో నెలకి 20 వేల నుంచి 40 వేల వరకూ జీతంతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. త్రిపుర పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కానిస్టేబుల్ […]
నేటికాలంలోఅన్యాయమే రాజ్యం ఏలుతుందని, న్యాయంగా ఉండే వారికి కాలంలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగినట్లే కొన్ని దారుణమైన ఘటనలు మనం చూస్తున్నాము. తప్పు చేసిన వాడే.. గట్టిగా వాదిస్తూ తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తాడు. తాజాగా ఓ పేద వ్యక్తి.. తనకు న్యాయంగా రావాల్సిన జీతం అడగమే నేరమైంది. తనకు ఇవ్వాల్సిన జీతం అడిగినందుకు ఓ యజమాని ఉద్యోగి పై దాడి చేశాడు. ఇనుపరాడ్డు తీసుకుని ఉద్యోగిపై సదరు యజమాని విరుచుకపడ్డాడు. ఈ […]
ప్రస్తుతం ఎవరు? ఎందుకు? ఏం చేస్తున్నారు? అనే వాటిపై ఎవరూ సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో చెడు- మంచి రెండు విషయాలు ఉంటాయి. కానీ, చెడు ప్రభావం చూపినంత మేర మంచి సమాజంపై ప్రభావం చూపలేకపోతోంది. సినిమాలను చూసి క్రైమ్ లు చేయడం కూడా బాగా పెరిగిపోయింది. ఆ సినిమాలో హీరో అలా కొట్టాడు అంటూ రియల్ లైఫ్‌లో వీళ్లు కొట్లాటలకు వెళ్లడం, మరో […]
crime news : ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 46 ఏళ్ల వ్యక్తిని కొందరు మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. ఈ సంఘటన త్రిపురలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలాయ్ జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల పాప కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి తల్లితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ 46 ఏళ్ల వ్యక్తి పాపను తల్లినుంచి పక్కకు […]
ఒకప్పుడు భర్తలు భార్యలపై దారుణంగా దాడిగి పాల్పడేవారు. నేటికాలంలో చాలా వరకు తగ్గిన ఇప్పటికి అక్కడక్కడ కొనసాగుతున్నాయి. అది అలా ఉంచితే..భార్యలు సైతం భర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొందరైతే ఏకంగా భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు. కారణం ఏదైన ఇలాంటి ఘోరాలు బాగా పెరిపోయాయి.తాజాగా ఓ మహిళ తన భర్త తల తెగనరికి దానికి సంచిలో వేసుకుని గుడి ముందు తీసుకెళ్లి పడేసింది. ఒళ్లు గగ్గురు పడిచే ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది. మృతుడి పెద్ద […]
అన్యంపుణ్యం తెలియని బాలికల్ని, యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలో ఈ ముఠా ఆగడాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు బాలికల్ని రక్షించారు. అసలు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్ ఈ దారుణానికి తెర లేపింది. ఆ రాష్ట్రం నుంచి ఉపాధి కల్పిస్తానంటూ నమ్మించి బాలికల్ని బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తోంది. అలా […]