SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Konda Surekha About Ys Jagan Sharmila And Ys Vijayamma

Konda Surekha: జగన్ జైలుకి వెళ్తే.. షర్మిల CM అవ్వాలన్నది విజయమ్మ కోరిక : కొండా సురేఖ

  • Written By: Dharani
  • Published Date - Wed - 13 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Konda Surekha: జగన్ జైలుకి వెళ్తే.. షర్మిల CM అవ్వాలన్నది విజయమ్మ కోరిక : కొండా సురేఖ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ తాజాగా ప్లీనరీ నిర్వహించింది. చాలాకాలం తర్వాత నిర్వహించిన ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జన సముద్రం కనిపించింది. అదే సమయంలో పార్టీ ప్లీనరీ కీలక నిర్ణయాలకు కూడా వేదికైంది. ఇదంతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. వైసీపీ తొలిసారి అదికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం తిరిగి కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇది పనికొచ్చింది. అయితే ప్లీనరీ వేదికగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైఎస్‌ విజయమ్మ తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో షర్మిల ఒంటరిగా పోరాడుతుందని.. ఆమెకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించి.. ప్లీనరీ వేదిక మీదుగానే విజయమ్మ రాజీనామా ప్రకటన చేశారు.

అయితే విజయమ్మ రాజీనామా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. తల్లిని, చెల్లిని దూరం పెట్టి.. జగన్‌ సాధించేది ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మహారాష్ట్ర తరహా పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని మరి కొందరు అభిప్రాయపడ్డారు. కానీ మెజారిటీ వ్యక్తులు మాత్రం.. ఒకవేళ అక్రమాస్తుల కేసులో జగన్‌ జైలుకెళ్లే పరిస్థితులు వస్తే.. సీఎంగా భార్య భారతి రఉండాలని.. అందుకు షర్మిల అడ్డు అవుతుందని.. అప్పుడు విజయమ్మ షర్మిలకే మద్దతు ఇస్తారనే ఉద్దేశంతోనే.. వారిద్దరని దూరం పెట్టాడనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై, విజయమ్మ రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసుత్తం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Sharmila

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘జగన్‌ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన బదులుగా సీఎం స్థానంలో షర్మిల వస్తుంది. విజయమ్మ కూడా అందుకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ. ఆమెకు అవకాశాలు ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్‌ తల్లిని, చెల్లిని పార్టీ నుంచి బయటకు పంపించాడు’’ అని తెలిపారు. అంతేకాక తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ స్థాపన గురించి కూడా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: YS Vijayamma: YCP గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా!

‘‘జగన్‌ ఏపీలో పార్టీ పెట్టిన ప్రారంభంలోనే తెలంగాణలో కూడా పార్టీ పెడితే.. మేం చూసుకుంటాం అని జగన్‌కు సూచించాం. కానీ వినలేదు. తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. అన్నతో విబేధాలు వచ్చిన తర్వాత షర్మిల పార్టీ పెట్టింది. ఆమెను ఎవరు నమ్ముతారు. అన్నతో పార్టీలో విబేధాలు, ఆస్తుల విషయంలో గొడవ జరిగి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తెలంగాణలో పార్టీ పెట్టింది. ఈ విషయంలో నేను ఆమెను తప్పుపడుతున్నాను. తండ్రి ఆశయాల కోసం పార్టీ పెట్టాను అంటుంది. రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలు.. కాంగ్రెస్‌ పార్టీ ఆశయాలు ఒకటే. మరి అలాంటప్పుడు.. కాంగ్రెస్‌లో చేరి పార్టీని బలోపేతం చేయాలి.. కానీ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి’’ అని కొండా సురేఖ ప్రశ్నించారు.

Sharmila

‘‘షర్మిల పార్టీ వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ ఓట్లు చీలవు.. కానీ టీఆర్‌ఎస్‌ ఓట్లు చీలుతాయి. కాంగ్రెస్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి అభిమానులు షర్మిలకు ఓట్లు వేసే అవకాశం ఉది. దీని వల్ల టీఆర్‌ఎస్‌కు లాభమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. మరి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: తండ్రికి వైఎస్ షర్మిల నివాళి! YSR మన‌వ‌డు రాజారెడ్డి ఫోటోలు వైరల్!

Tags :

  • Konda Surekha
  • latest telugu news
  • YS Jagan Mohan Reddy
  • ys sharmila
  • YS Vijayamma
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

    రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

  • కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

    కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

  • Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

    Aha Canteens: ఏపీలో ఆహా క్యాంటీన్ల వల్ల ఎవరికి లాభం?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam