SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » India Today Mood Of The Nation 2022 Survey Results About Andhra Pradesh In Telugu

మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే.. APలో జగన్‌కి జైకొట్టిన జనాలు!

    Updated On - Fri - 12 August 22
  • |
      Follow Us
    • Suman TV Google News
మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే.. APలో జగన్‌కి జైకొట్టిన జనాలు!

ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దాంతో సర్వే సంస్థలన్ని రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే ఫలితాలను ఆగస్టు 11 గురువారం విడుదల చేసింది. ఈ సర్వేలో ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. అధికార వైసీపీ పార్టీ.. మొత్తం 18 సీట్లలో గెలుస్తుందని సర్వే వెల్లడించింది. అలానే ప్రతిపక్ష టీడీపీ మిగిలిన ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక జనసేన, బీజేపీకి ఈ సారి కూడా నిరాశ తప్పదని వెల్లడించింది. తాజా సర్వేలో బీజేపీ, జనసేనకు ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేలిపోయింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తూర్పు గోదావరి, కోనసీమ ప్రాంతంలో ఎంపీ సీటు గెలుస్తామని ఆశిస్తున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు వారికి షాకిచ్చాయి. ఇప్పటికి రాష్ట్రంలో అత్యధిక మంది ఓటర్లు వైసీపీ తరఫునే ఉన్నారని సర్వే స్పష్టం చేసింది. అధికార పార్టీపై వ్యతిరేకత పెద్దగా లేదని తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రజలు మరోసారి జగన్‌కే జై కొట్టడానికి కారణాలు ఏంటి.. ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశాలు ఏవంటే..

నవరత్నాలు అమలు..
2019 ఎన్నికల ముందు సీఎం జగన్‌ నవరత్నాలు పేరుతో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ నేతల మాదిరి కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చారు. జగన్‌ తీసుకువచ్చిన పథకాలతో సమాజంలోని నిమ్న, ఉన్నత సామాజిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందుతున్నారు. వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వర్తింపు. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చుతో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా ప్రతి విద్యార్ధికి రూ. 20 వేలు సాయం. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు అందించడం.

వైయస్‌ఆర్ ఆసరా ద్వారా సున్నా వడ్డీకే రుణాలు, వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళకు దశలవారీగా రూ. 75 వేలు ఆర్థిక సాయం. పించన్ల పెంపు కింద ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గించడం.. పింఛన్ మొత్తాన్ని రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోవడం. అమ్మఒడి ద్వారా పిల్లలని బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.14,000, వైయస్‌ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆర్థిక సాయం, వైఎస్సార్ జలయజ్ఞం వంటి పథకాలను తీసుకువచ్చారు.

india-today-mood-of-the-nation-2022-survey-results-about-andhra-pradesh-in-telugu

ఇవే కాక ఉన్నత సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనకబడిన మహిళలను ఆదుకోవడం కోసం కాపు నేస్తం పేరుతో మొత్తం 5 ఏళ్ల కాలంలో 75 వేల రూపాయలను ఇవ్వనున్నారు. అలానే ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్లను ఆదుకోవడం కోసం వాహనమిత్ర పథకం ద్వారా ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇలా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూనే మెరుగైన సమాజంలో కీలక పాత్ర పోషించే విద్యా వ్యవస్థపై కూడా దృష్టి కేంద్రీకరించారు సీఎం జగన్‌. దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తయారు చేసేందుకు నాడు-నేడు కింద వాటిని అభివృద్ధి చేస్తున్నారు.

ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌, చట్టం, పోలీస్‌ స్టేషన్లను తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం కోసం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. ప్రజల ఇంటి వద్దకే పాలనకు మార్గం చూపారు. ఇవే కాక.. ప్రజా సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్‌.

అభివృద్ధి పథంలో నడిపిస్తూ..
ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తూనే.. తమకున్న వనరులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్‌. సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంటూ.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్‌ తీసుకువచ్చిన పథకాలు.. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలే.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని, విశ్వసాన్ని పెంచాయి.. దాని ఫలితమే ఈ సర్వే ఫలితాలు అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అంతేకాక రానున్న ఎన్నికల్లో జగన్‌ టార్గెట్‌ ప్రకారం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సర్వే ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • india today survey
  • mood of the nation survey
  • Navaratnalu
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్‌: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

బ్రేకింగ్‌: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

  • తారకరత్న కోసం YCP, జనసేన కార్యకర్తల ప్రార్ధనలు! ఇదీ స్వచ్ఛమైన రాజకీయం!

    తారకరత్న కోసం YCP, జనసేన కార్యకర్తల ప్రార్ధనలు! ఇదీ స్వచ్ఛమైన రాజకీయం!

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉంది: CM జగన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉంది: CM జగన్

  • తారకరత్న కోసం బెంగుళూరు ఆస్పత్రికి Jr. NTR, కల్యాణ్‌ రామ్‌

    తారకరత్న కోసం బెంగుళూరు ఆస్పత్రికి Jr. NTR, కల్యాణ్‌ రామ్‌

  • మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ కన్నుమూత!

    మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ కన్నుమూత!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..
vs-icon

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!
vs-icon

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..
vs-icon

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..

తాజా వార్తలు

  • ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

  • వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

  • 13 గంటలు గాల్లో ప్రయాణించిన ఫ్లైట్.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే! ఎందుకంటే?

  • ముక్కు అవినాష్ పై నటి సదా సీరియస్! వీడియో వైరల్!

  • రెండో గర్ల్ ఫ్రెండ్ తోనూ టీమిండియా క్రికెటర్ బ్రేకప్? ప్రియురాలి పోస్ట్ వైరల్..

  • బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

Most viewed

  • అభిమాన నాయకుడి ఫొటోను టాటూగా వేయించుకున్న హీరో విశాల్

  • అబార్షన్ కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన వివాహిత! అతడు చేసిన పనికి..

  • ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • బాలీవుడ్ మూవీలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ లాంఛ్‌ చేసిన ఎన్.శంకర్!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • వరల్డ్ కప్ ఉంది..ఈసారి IPLలో ఆ ప్లేయర్స్ కి అనుమతి ఉండదు: రాహుల్ ద్రవిడ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam