ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దాంతో సర్వే సంస్థలన్ని రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలను ఆగస్టు 11 గురువారం విడుదల చేసింది. ఈ సర్వేలో ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. అధికార వైసీపీ పార్టీ.. మొత్తం 18 సీట్లలో గెలుస్తుందని సర్వే వెల్లడించింది. అలానే ప్రతిపక్ష టీడీపీ మిగిలిన […]
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రి పని తీరుపై సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కొంతమంది ముఖ్యమంత్రులకు మద్దతు తగ్గగా, మరి కొందరికి ఏకంగా అగ్రభాగానికి ఎగబాకింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం కాస్త మద్దతు తగ్గిందనే […]