ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దాంతో సర్వే సంస్థలన్ని రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలను ఆగస్టు 11 గురువారం విడుదల చేసింది. ఈ సర్వేలో ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. అధికార వైసీపీ పార్టీ.. మొత్తం 18 సీట్లలో గెలుస్తుందని సర్వే వెల్లడించింది. అలానే ప్రతిపక్ష టీడీపీ మిగిలిన […]
న్యూ ఢిల్లీ- భారత్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు.. ఎవరి పనితీరు బావుంది.. ఏ ముఖ్యమంత్రి ఓట్లు వేసిన ప్రజలు సంతృప్తిగా ఉన్నాయి.. ఇటువంటి అంశాలపై ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రిల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. ఐతే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడి పోయారు. ఇక దేశంలోనే […]