SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Dog Riding On Horse Video Goes Viral

Viral Video: గుర్రంపై స్వారీ చేస్తున్న శునకం.. వీడియో

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: గుర్రంపై స్వారీ చేస్తున్న శునకం.. వీడియో

గుర్రం మీద స్వారీ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. రోడ్డు మీద స్వారీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అయితే ఈ రూలు మనుషులకి మాత్రమే వర్తిస్తుంది. జంతువులకి ఎలాంటి రూల్సు ఉండవుగా. అందుకే ఓ కుక్క నగర వీధుల్లో గుర్రం మీద స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. మనుషులకైతే ట్రైనింగు, లైసెన్సు ఉండాలి గానీ.. జంతువులం మాకెందుకు అనుకుందేమో. ఎవ్వరినీ లెక్కచేయకుండా హుందాగా గుర్రం మీద స్వారీ చేసింది. Yog అనే ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎక్కడిదో, ఏంటో వివరాలు తెలియవు గానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

ఈ వీడియోలో గుర్రం మీద కూర్చుని ఒక కుక్క రోడ్ల మీద చక్కెర్లు కొడుతోంది. వెలుతురు ఉన్నప్పటి నుండి చీకటి పడే వరకూ ఆ కుక్క గుర్రం మీద స్వారీ చేసినట్టు తెలుస్తోంది. ఒక చోట రెడ్ సిగ్నల్ పడగా గుర్రం ఆగింది. అప్పుడైనా ఆ కుక్క గుర్రం మీద నుండి దిగాలిగా. “అబ్బే నేనెందుకు దిగుతా, మేమిద్దరం ఆడుకుంటున్నాం. ఈరోజు ఈ గుర్రం గాడు నన్ను ఊరంతా ఊరేగిస్తా అన్నాడు” అన్నట్టు ఆ కుక్క బిహేవ్ చేసింది. దీన్ని ఒక ఔత్సాహికుడు వీడియో తీసాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. Yog అనే యూజర్ ‘Paw Patrol’ అని క్యాప్షన్ పెట్టి ట్విట్టర్ లో షేర్ చేశాడు. కుక్క గుర్రం మీద పోలీస్ పెట్రోలింగ్ చేస్తుంది అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Paw patrol..🐕🐾🏇😅 pic.twitter.com/SaeOh8Y8UQ

— 𝕐o̴g̴ (@Yoda4ever) July 16, 2022

ఇది కూడా చదవండి: Viral Video: వీడియో: అద్భుతం.. గాల్లోకి ఎగిరి బస్‌ టైరు కింద పడ్డాడు.. అయినా కానీ..

ఇది కూడా చదవండి: Naga Chaitanya: మహేశ్ బాబు ఫ్యాన్ గా నాగచైతన్య! వైరల్ అవుతున్న బ్యానర్!

Tags :

  • dog
  • Dog Riding On Horse
  • Horse Riding
  • Latest World News
  • Paw Patrol
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

వీడియో: ప్రాణాలను పణంగా పెట్టి కుక్క పిల్లను కాపాడిన చిన్నారులు..!

  • కుక్కను చూసుకునేందుకు జాబ్ ఆఫర్.. ఏకంగా కోటి రూపాయల శాలరీ!

    కుక్కను చూసుకునేందుకు జాబ్ ఆఫర్.. ఏకంగా కోటి రూపాయల శాలరీ!

  • రైతు కోసం చిరుతతో పోరాడిన ఆవు.. ప్రాణాలకు తెగించి మరీ..

    రైతు కోసం చిరుతతో పోరాడిన ఆవు.. ప్రాణాలకు తెగించి మరీ..

  • ఈ శునకం ఎంత అదృష్టవంతురాలో!.. తిరుపతిలో అరుదైన ఘటన!

    ఈ శునకం ఎంత అదృష్టవంతురాలో!.. తిరుపతిలో అరుదైన ఘటన!

  • ప్రతిరోజు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న కుక్క.. కారణం ఏంటంటే?

    ప్రతిరోజు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న కుక్క.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam