కాలం మారినా, తరాలు మారినా దేశంలో ఎక్కడో అక్కడ దళితులపై జరిగే దాడులు మాత్రం ఎక్కడో ఓ చోట కొనసాగుతూనే ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరుతూనే ఉన్నాయి.
చిన్న వయస్సులోనే పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఇటీవల కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్య సమస్యలతో, మరికొంత మంది ప్రమాదవశాత్తూ చనిపోతున్నారు. తాజాగా మరో మోడల్ ప్రమాదవశాత్తూ తుది శ్వాస విడిచారు.
మాతృత్వం అనేది ప్రతి మహిళకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తారు. పురిటి నొప్పులను భరించి.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ చిన్నారి ముఖం చూడగానే అప్పటి వరకు అనుభవించిన బాధను మర్చిపోతుంది. చిన్నారి స్పర్శతో మురిసిపోతుంది. మాతృత్వపు మధురిమలు అనుభూతి చెందే విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ఆ సంగతి పక్కకు పెడితే.. బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా మంది బరువు పెరుగుతారు. గర్భధారణకు […]
గుర్రం మీద స్వారీ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. రోడ్డు మీద స్వారీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అయితే ఈ రూలు మనుషులకి మాత్రమే వర్తిస్తుంది. జంతువులకి ఎలాంటి రూల్సు ఉండవుగా. అందుకే ఓ కుక్క నగర వీధుల్లో గుర్రం మీద స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. మనుషులకైతే ట్రైనింగు, లైసెన్సు ఉండాలి గానీ.. జంతువులం మాకెందుకు అనుకుందేమో. ఎవ్వరినీ లెక్కచేయకుండా హుందాగా గుర్రం మీద స్వారీ చేసింది. Yog అనే ట్విట్టర్ యూజర్ దీనికి […]
RRR: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రీసెంట్ ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ ముందే ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా విడుదలైన ట్రిపుల్ ఆర్.. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వరకూ గ్రాస్, రూ. 625 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో […]
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతమంది అభిమానులున్నారో.. ఆయన గారాల పట్టి, కుమార్తె సితారకు కూడా అదే రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుమని పదేళ్లు కూడా లేని సితూ పాప.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తనకంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ ఉంది. గతంలో పలువురు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన చానెల్లో ఆ వీడియోలను పోస్ట్ చేసేది. ఇక సర్కారు వారి పాట మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పెన్నీ పెన్నీ […]
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాది రాజుల వంశం అనే విషయం తెలిసిందే. మైదానంలో కూడా మంచి ప్రదర్శన కనబర్చిన సమయంలో జడేజా తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ.. సంబరాలు జరుపుకుంటాడు. అతన్ని అందరు సర్ జడేజా అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఖాళీ సమయంలో దొరకడంతో జడేజా తన సొంత గుర్రంపై స్వారీ చేస్తూ.. వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇన్ని రోజులు బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన జడేజాను చూసి ఆనందపడిన […]