గుర్రం మీద స్వారీ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. రోడ్డు మీద స్వారీ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అయితే ఈ రూలు మనుషులకి మాత్రమే వర్తిస్తుంది. జంతువులకి ఎలాంటి రూల్సు ఉండవుగా. అందుకే ఓ కుక్క నగర వీధుల్లో గుర్రం మీద స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. మనుషులకైతే ట్రైనింగు, లైసెన్సు ఉండాలి గానీ.. జంతువులం మాకెందుకు అనుకుందేమో. ఎవ్వరినీ లెక్కచేయకుండా హుందాగా గుర్రం మీద స్వారీ చేసింది. Yog అనే ట్విట్టర్ యూజర్ దీనికి […]